హెల్త్ టిప్స్

గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ప్రతి రోజూ ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు తీసుకొనే పానీయం ఏదైనా ఉందా అంటే అది కాఫీ&comma; టీ అని చెప్పవచ్చు&period; ఈ ప్రపంచంలో నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయాలలో ఈ కాఫీ టీలు ముందు వరుసలో ఉన్నాయి&period;అయితే ప్రస్తుత కాలంలో కాఫీ టీలకు బదులుగా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది గ్రీన్ టీ తాగడానికి అలవాటు పడుతున్నారు&period; అసలు గ్రీన్ టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి&period; గ్రీన్ టీ ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనకు మార్కెట్లో గ్రీన్ టీ బ్యాగులు ఎంత విరివిగా లభిస్తాయి&period; బాగా వేడిగా ఉన్నటువంటి ఒక కప్పు నీటిలో కి రెండు నిమిషాల పాటు గ్రీన్ టీ బ్యాగ్ వేసిన తర్వాత మనకు కావలసి వస్తే ఇందులోకి మరికొన్ని ఫ్రెష్ హెర్బ్స్ లేదా నిమ్మరసం తేనె వంటి వాటిని కలుపుకుని తాగవచ్చు&period;ఈ విధంగా ప్రతి రోజుకు రెండు నుంచి మూడు కప్పుల వరకు గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు&period; ముఖ్యంగా గ్రీన్ టీలో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;ఈ సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీలో విరివిగా లభించడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపడానికి దోహదపడతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62760 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;green-tea-3&period;jpg" alt&equals;"wonderful health benefits of green tea " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;నిత్యం గ్రీన్ టీ తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది&period; తద్వారా జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;గ్రీన్ టీ తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు&period;టైప్2 డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు వారిలో కలిగే ఒత్తిడులను గ్రీన్ టీ తాగడం వల్ల తగ్గించుకోవచ్చని తెలియజేశారు&period; అయితే దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;గ్రీన్ టీ లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కేవలం ఆరోగ్యప్రయోజనాలను కలిగించడమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా పెంపొందింపజేస్తుంది&period; గ్రీన్ టీ తాగడం వల్ల చర్మం పై ఏర్పడిన మచ్చలు తొలగిపోవడమే కాకుండా&comma; జుట్టురాలే సమస్య నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది&period; అలాగే శరీర బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు&period; గ్రీన్ టీలో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్లు&comma; విటమిన్స్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కీలకపాత్ర పోషిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts