Multi Millet Upma : అన్ని చిరుధాన్యాల‌తో చేసే మ‌ల్టీ మిల్లెట్స్ ఉప్మా.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Multi Millet Upma &colon; ప్ర‌స్తుత తరుణంలో చాలా మంది చిరు ధాన్యాల‌ను తిన‌డం మొద‌లు పెడుతున్నారు&period; అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² కార‌ణంగా చాలా మంది చిరు ధాన్యాల‌ను తినేందుకే ఆస‌క్తిని చూపిస్తున్నారు&period; ఈ క్ర‌మంలోనే చిరు ధాన్యాల్లో రాగులు&comma; జొన్న‌లు&comma; à°¸‌జ్జ‌లు&comma; కొర్ర‌లు&period; అరికెలు&comma; సామ‌లు&period;&period; వంటి వాటిని తింటున్నారు&period; అయితే వీటిని ఎలా తినాలో చాలా మందికి అర్థం కావ‌డం లేదు&period; కానీ వీటన్నింటినీ క‌లిపి ఉప్మాను చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; పైగా పోష‌కాలు&comma; ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజనాలు à°²‌భిస్తాయి&period; ఇక à°®‌ల్టీ మిల్లెట్ ఉప్మాను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13109" aria-describedby&equals;"caption-attachment-13109" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13109 size-full" title&equals;"Multi Millet Upma &colon; అన్ని చిరుధాన్యాల‌తో చేసే à°®‌ల్టీ మిల్లెట్స్ ఉప్మా&period;&period; ఎంతో ఆరోగ్య‌క‌రం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;multi-millet-upma&period;jpg" alt&equals;"Multi Millet Upma is very health to us make in this method " width&equals;"1200" height&equals;"882" &sol;><figcaption id&equals;"caption-attachment-13109" class&equals;"wp-caption-text">Multi Millet Upma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ల్టీ మిల్లెట్ ఉప్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ల్టీ మిల్లెట్ à°°‌వ్వ &&num;8211&semi; క‌ప్పు &lpar;నాన‌బెట్టాలి&rpar;&comma; తరిగిన ఉల్లిపాయ &&num;8211&semi; ఒక‌టి&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 5&comma; జీల‌క‌ర్ర‌&comma; à°¤‌రిగిన వెల్లుల్లి&comma; అల్లం &&num;8211&semi; ఒక టీస్పూన్ చొప్పున‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నెయ్యి&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; దాల్చిన చెక్క పొడి &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; పావు టీస్పూన్‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ల్టీ మిల్లెట్స్ ఉప్మా à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట‌వ్ వెలిగించి క‌ళాయి పెట్టి నెయ్యి వేయాలి&period; అది కాగిన à°¤‌రువాత ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చి మిర్చి ముక్క‌లు&comma; à°¤‌రిగిన వెల్లుల్లి&comma; అల్లం&comma; జీల‌క‌ర్ర వేసి బాగా వేయించాలి&period; వీటిలోనే à°°‌వ్వ‌ను వేసి కాసేపు వేయించాలి&period; ఆ à°¤‌రువాత క‌ప్పు à°°‌వ్వ‌కు రెండు క‌ప్పుల నీళ్లు పోయాలి&period; à°¤‌గినంత ఉప్పు వేసి ఉడికించాలి&period; ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి&period; ఆ à°¤‌రువాత మిరియాల పొడి&comma; దాల్చిన చెక్క పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి à°®‌రోసారి క‌à°²‌పాలి&period; దీంతో రుచిక‌à°°‌మైన à°®‌ల్టీ మిల్లెట్స్ ఉప్మా రెడీ అవుతుంది&period; దీన్ని నేరుగా తిన‌à°µ‌చ్చు&period; లేదా ట‌మాటా చ‌ట్నీతో తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts