Dates Kheer : ఖ‌ర్జూరాల‌తో పాయ‌సం.. ఇది ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dates Kheer &colon; ఖ‌ర్జూరాల‌ను ఎంతో మంది ఆస‌క్తిగా తింటుంటారు&period; ఇవి పండ్లు&period; à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన‌వి&period; క‌నుక వీటిల్లో ఉండే చక్కెర‌లు à°®‌à°¨‌కు హాని చేయ‌వు&period; కాబ‌ట్టి à°®‌ధుమేహం ఉన్న‌వారు కూడా షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటే వీటిని రోజుకు 2-3 తిన‌à°µ‌చ్చు&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ఖ‌ర్జూరాల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి à°¤‌క్ష‌à°£ à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; దీంతో నీర‌సం&comma; నిస్స‌త్తువ à°¤‌గ్గుతాయి&period; అలాగే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్‌&comma; అజీర్ణం&period;&period; వంటి జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; దీంతోపాటు ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది క‌నుక వీటిని తింటే à°°‌క్తం బాగా à°¤‌యార‌వుతుంది&period; à°°‌క్త హీన‌à°¤ à°¤‌గ్గుతుంది&period; అయితే ఖర్జూరాల‌ను నేరుగా తినాల్సిన à°ª‌నిలేదు&period; వీటితో ఎంతో రుచిక‌à°°‌మైన పాయ‌సం à°¤‌యారు చేసుకుని కూడా తీసుకోవ‌చ్చు&period; దీని à°µ‌ల్ల కూడా à°®‌à°¨‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ఇక ఖర్జూరాల‌తో పాయ‌సం ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13106" aria-describedby&equals;"caption-attachment-13106" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13106 size-full" title&equals;"Dates Kheer &colon; ఖ‌ర్జూరాల‌తో పాయ‌సం&period;&period; ఇది ఎంతో à°¬‌à°²‌à°µ‌ర్ధ‌క‌మైంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;dates-kheer&period;jpg" alt&equals;"Dates Kheer very healthy and nutritious " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-13106" class&equals;"wp-caption-text">Dates Kheer<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖ‌ర్జూరాల‌తో పాయ‌సం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖర్జూరాలు &lpar;విత్త‌నాలు తీసిన‌వి&rpar; &&num;8211&semi; అర కప్పు&comma; à°¨‌ల్ల ఎండు ద్రాక్ష &&num;8211&semi; అర క‌ప్పు&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బెల్లం &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; రెండు టీస్పూన్లు&comma; డ్రై ఫ్రూట్స్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; కొబ్బ‌à°°à°¿ పాలు &&num;8211&semi; పావు లీట‌ర్‌&comma; బియ్యం పిండి &&num;8211&semi; రెండు టీస్పూన్లు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖ‌ర్జూరాల పాయ‌సం à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట‌వ్‌పై ఒక పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్‌&comma; గ‌à°¸‌గ‌సాలు&comma; ఖర్జూరాలు&comma; à°¨‌ల్ల ఎండు ద్రాక్ష‌à°²‌ను వేయించుకోవాలి&period; à°¤‌రువాత స్ట‌వ్‌ని చిన్న మంట‌పై పెట్టి అందులో బెల్లం&comma; కొబ్బ‌రిపాలు పోసి క‌లుపుకోవాలి&period; ఒక చిన్న బౌల్‌లో బియ్యం పిండి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి క‌లియ‌బెట్టుకుని ఈ మిశ్ర‌మాన్ని డ్రై ఫ్రూట్ మిశ్ర‌మంలో పోయాలి&period; 10 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికితే ఖ‌ర్జూరాల పాయ‌సం రెడీ అయిన‌ట్లే&period; దీన్ని వేడిగా లేదా చ‌ల్ల‌గా కూడా తీసుకోవ‌చ్చు&period; చ‌ల్ల‌గా కావాల‌నుకుంటే గంట‌పాటు ఫ్రిజ్‌లో పెడితే చాలు&period; దీంతో రుచిక‌à°°‌మైన ఖ‌ర్జూరాల పాయ‌సం రుచిని ఆస్వాదించ‌à°µ‌చ్చు&period; దీని à°µ‌ల్ల పోష‌కాలు&comma; à°¶‌క్తి&comma; ఆరోగ్యం à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts