Ashwagandha : అశ్వ‌గంధ‌తో అన్ని రోగాలు మాయం.. ఎలా ఉప‌యోగించాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ashwagandha &colon; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసే ఔష‌à°§ మొక్క‌ల్లో అశ్వ‌గంధ మొక్క కూడా ఒక‌టి&period; ఈ మొక్క గురించి అలాగే దీనిలోని ఔష‌à°§ గుణాల గురించి ఎంత చెప్పినా à°¤‌క్కువే అవుతుంది&period; దీని శాస్త్రీయ నామం విథానియా సామ్నిఫెరా&period; అలాగే దీనిని ఇంగ్లీష్ లో ఇండియ‌న్ జెన్సింగ్ అని&comma; అలాగే తెలుగులో పెన్నేరు గ‌డ్డ అని పిలుస్తారు&period; అశ్వం అలాంటి వాస‌à°¨ à°µ‌స్తుంది క‌నుక దీనికి అశ్వ‌గంధ అని పేరు à°µ‌చ్చింది&period; అలాగే దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల అశ్వానికి ఉన్నంత à°¶‌క్తి à°µ‌స్తుందని నిపుణులు చెబుతున్నారు&period; ఈ మొక్క కేవ‌లం 35 నుండి 75 సెంటిమీట‌ర్ల ఎత్తు à°µ‌à°°‌కు పెరుగుతుంది&period; ఈమొక్క వేర్లు లావుగా గ‌డ్డ‌లాగా పెరుగుతాయి&period; అశ్వ‌గంధ మొక్క‌ను ఆయుర్వేదంలో విరివిరిగా ఉప‌యోగిస్తారు&period; అశ్వ‌గంధ తీపి&comma; కారం&comma; చేదు రుచుల‌ను క‌లిగి ఉంటుంది&period; వాత‌&comma;క‌à°« వ్యాధుల‌ను నయం చేయ‌డంలో ఇది ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అశ్వ‌గంధాన్ని చూర్ణంగా&comma; క‌షాయంగా&comma; లేహ్యంగా ఎలాగైనా తీసుకోవ‌చ్చు&period; అశ్వ గంధ పొడిని 3 గ్రాముల మోతాదులో పాల‌ల్లో క‌లిపి తీసుకోవ‌చ్చు&period; అలాగే తేనెతో క‌లిపి కూడా తీసుకోవ‌చ్చు&period; కీళ్ల నొప్పుల‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; కీళ్ల వాపుల‌ను à°¤‌గ్గించ‌డంలో అశ్వ‌గంధ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; కీళ్ల నొప్పుల‌తో బాధ‌à°ª‌డే వారు పెయిన్ కిల్ల‌ర్ à°²‌ను వాడ‌డానికి à°¬‌దులుగా ఈ అశ్వ‌గంధ చూర్ణాన్ని వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అలాగే అశ్వ‌గంధ‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల పురుషుల్లో లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; పురుషుల్లో టెస్టోస్టిరాన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేయ‌డంలో ఇది à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అశ్వ‌గంధ చూర్ణాన్ని 2 నుండి 3 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి à°¸‌మానంగా ఆవు నెయ్యి&comma; తేనె&comma; పంచ‌దార‌ను క‌లిపి తీసుకోవాలి&period; దీంతో పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27267" aria-describedby&equals;"caption-attachment-27267" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27267 size-full" title&equals;"Ashwagandha &colon; అశ్వ‌గంధ‌తో అన్ని రోగాలు మాయం&period;&period; ఎలా ఉప‌యోగించాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;ashwagandha&period;jpg" alt&equals;"Ashwagandha can cure all type of diseases know how to use it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27267" class&equals;"wp-caption-text">Ashwagandha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సంతాన లేమి à°¸‌à°®‌స్య‌à°²‌ను&comma; శీఘ్ర‌స్క‌లనం à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే దీనిని వాడ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అశ్వ‌గంధ‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల జ్ఞాప‌క‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అలాగే కండ‌రాలు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; అమిత‌మైన à°¬‌లం క‌లుగుతుంది&period; అలాగే ఒత్తిడి&comma; మాన‌సిక ఆందోళ‌à°¨ వంటి వాటిని à°¤‌గ్గించ‌డంలో కూడా అశ్వ‌గంధ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°°‌క్తంలో చక్కెర స్థాయిల‌ను&comma; కొలెస్ట్రాల్ స్థాయిల‌ను à°¤‌గ్గించడంలో అశ్వ‌గంద à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; అశ్వ‌గంద పొడిని పంచ‌దారతో క‌లిపి తీసుకుంటే నిద్ర‌లేమి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎముక‌à°²‌ను&comma; దంతాల‌ను ధృడంగా ఉంచ‌డంలో&comma; à°°‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో అశ్వగంధ ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అలాగే చ‌ర్మం&comma; జుట్టుకు సంబంధించిన à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించి వాటిని ఆరోగ్యంగా ఉంచ‌డంలో అశ్వ‌గంధ తోడ్ప‌డుతుంది&period; అలాగే క్ష‌à°¯ వ్యాధిని నివారించ‌డంలో కూడా దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తారు&period; ఈ విదంగా అశ్వ‌గంధ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని దీనిని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని ఆయుర్వే à°¦ నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts