home gardening

మీ ఇంట్లో ఉన్న గులాబీ మొక్క‌లు గుత్తులుగా పువ్వులు పూయాలంటే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఇళ్లల్లో పూల మొక్కలని నాటుతారు&period; పూలను బాగా పెంచడం అంటే చాలామందికి ఇష్టం&period; ఎక్కువగా గులాబీ పూలను చాలామంది పెంచాలని చూస్తూ ఉంటారు&period; అయితే గులాబీ పూలు గుత్తులు&comma; గుత్తులుగా పూయాలంటే ఈ ఇంటి చిట్కాల‌ని పాటించండి ఇలా కనుక మీరు చేశారంటే గులాబీ పూలు ఎక్కువగా పూస్తూ ఉంటాయి&period; ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలు అన్నీ కూడా కళకళలాడుతూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పువ్వులు బాగా పూయాలంటే పూల కుండీ లో కలుపు లేకుండా తీసేయాలి&period; కూరగాయల వ్యర్ధాలుని నానబెట్టి&period;&period; ఆ నీటిని మొక్కలకి ఎరువులుగా పోస్తూ ఉండాలి గులాబీ మొక్క కొత్తగా చిగురించాలంటే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేయాలి&period; ఎండిన కొమ్మలు ఆకులు వాడిపోయిన పూలు వంటివి తొలగిస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా కొమ్మలని చేత్తో విరవకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91234 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;rose-flowers&period;jpg" alt&equals;"follow these tips to get rose flowers " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కత్తెరతో వారానికి ఒకసారి కత్తిరిస్తూ ఉండాలి&period; ఒక ఇయర్ బడ్ ని తీసుకుని మొక్క కొమ్మ కట్ చేసిన తర్వాత చివర్లో ఇయర్ బడ్ ని పసుపు ముంచేసి దాన్ని గులాబీ మొక్కని కత్తిరించిన చోట్ల అద్దండి ఇలా చేయడం వలన కొమ్మ వాడిపోకుండా ఉంటుంది చిగురుస్తుంది&period; ఈ మొక్క తాలూకా కొమ్మని కత్తిరించిన తర్వాత దానికి పోషకాలు అవసరం క్రమ పద్ధతిలో ఎరువుని కూడా స్ప్రే చేయండి&period; ఇలా మీరు ఈ చిట్కాలను పాటిస్తే మీ ఇంట్లో గులాబీ మొక్కకి గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts