చిట్కాలు

చ‌ర్మం, వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు అలొవెరా (క‌ల‌బంద‌)ను ఇలా వాడాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌బంద‌ను భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలంగా వాడుతున్నారు&period; ఈ మొక్క దాదాపుగా అంద‌à°°à°¿ ఇళ్ల‌లోనూ పెరుగుతుంది&period; ఇందులో అనేక ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; ఆయుర్వేదంలో క‌à°²‌బంద‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు&period; దీంతో à°ª‌లు à°°‌కాల ఆయుర్వేద ఔష‌ధాలు à°¤‌యారు చేస్తారు&period; అలొవెరాలో యాంటీ ఆక్సిడెంట్లు&comma; యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల ఇది చ‌ర్మం&comma; వెంట్రుక‌à°²‌కు సంర‌క్ష‌à°£‌నిస్తుంది&period; దీంతో చ‌ర్మాన్ని&comma; వెంట్రుక‌à°²‌ను ఇలా సురక్షితంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; చ‌ర్మ సంర‌క్ష‌à°£‌కు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌బంద ఆకుల్లో ఉండే గుజ్జుతో à°ª‌లు à°°‌కాల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అలోవెరా జెల్‌ను ముఖానికి రాసుకుని కొద్ది నిమిషాల à°¤‌రువాత క‌డిగేయాలి&period; దీంతో చ‌ర్మం కాంతివంతంగా&comma; మృదువుగా మారుతుంది&period; దీన్ని కిచెన్‌లో ఉండే ఇత‌à°° à°ª‌దార్థాల‌తో క‌లిపి ఫేస్ ప్యాక్‌లను à°¤‌యారుచేసుకుని వాడ‌à°µ‌చ్చు&period; అలాగే కాలిన గాయాలు&comma; పుండ్లు&comma; ఇత‌à°° à°®‌చ్చ‌à°²‌పై అలొవెరా జెల్‌ను రాస్తూ ఉంటే అవి మానిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-65137" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;aloe-vera-gel-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; వెంట్రుక‌à°²‌కు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలొవెరా వెంట్రుక‌à°²‌ను కూడా సంర‌క్షిస్తుంది&period; జుట్టు రాల‌డాన్ని అరిక‌డుతుంది&period; అలొవెరా జెల్‌ను జుట్టుకు&comma; జుట్టు కుదుళ్ల‌కు à°¤‌గిలేలా బాగా à°®‌ర్ద‌నా చేస్తూ రాయాలి&period; అనంత‌రం కొంత సేపు అయ్యాక à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తే చుండ్రు à°¸‌మస్య పోతుంది&period; వెంట్రుక‌లు రాల‌వు&period; శిరోజాలు ఒత్తుగా&comma; దృఢంగా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; పాదాల à°ª‌గుళ్ల‌కు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాదాల à°ª‌గుళ్ల à°¸‌à°®‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది&period; ఈ à°¸‌à°®‌స్య‌కు అలొవెరాతో చెక్ పెట్ట‌à°µ‌చ్చు&period; అలొవెరా జెల్‌లో కొద్దిగా చ‌క్కెర క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని పాదాల‌కు రాసి బాగా రుద్దాలి&period; దీంతో పాదాల‌పై ఉండే మృత‌క‌ణాలు పోతాయి&period; పాదాల à°ª‌గుళ్లు à°¤‌గ్గుతాయి&period; అయితే అలొవెరాకు చ‌క్కెర‌కు à°¬‌దులుగా తేనెను కూడా క‌లిపి పాదాల‌కు రాయ‌à°µ‌చ్చు&period; ఇలా చేసినా ఆ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; మేక‌ప్ రిమూవ‌ర్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది à°®‌హిళ‌లు నిత్యం తాము వేసుకుని మేక‌ప్‌ను తీసేందుకు మేక‌ప్ రిమూవ‌ర్ల‌ను వాడుతుంటారు&period; అవి సాధార‌ణంగా కెమిక‌ల్స్‌తో à°¤‌యారైన‌వే అయి ఉంటాయి&period; అవి చ‌ర్మానికి హాని చేస్తాయి&period; వాటితో చ‌ర్మం పొడిగా మారి క‌ణాలు à°¨‌శిస్తాయి&period; అలా కాకుండా ఉండాలంటే అలొవెరా జెల్‌ను వాడ‌à°µ‌చ్చు&period; అలొవెరా జెల్‌ను మేక‌ప్ రిమూవ‌ర్‌గా వాడ‌à°µ‌చ్చు&period; దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు&period; పైగా చ‌ర్మం సంర‌క్షింప‌à°¬‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts