అందానికి చిట్కాలు

జుట్టు రాలడం వల్ల ఇబ్బందులు పడుతున్నారా? ఈ 3 విధానాల్లో కొబ్బరి నూనెను వాడితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌à°¹‌జంగానే ప్ర‌తి ఒక్క‌రూ à°¤‌à°® జుట్టు à°ª‌ట్ల జాగ్ర‌త్త‌లు à°µ‌హిస్తుంటారు&period; జుట్టు à°¸‌à°®‌స్య‌లు ఉండొద్ద‌ని&comma; చుండ్రు రావొద్ద‌ని à°°‌క‌à°°‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు&period; అయితే కొంద‌రికి ఎప్పుడూ ఏం చేసినా జుట్టు రాలుతుంది&period; అలాంటి వారికి కొబ్బ‌రినూనె బాగా à°ª‌నిచేస్తుంది&period; కొబ్బరినూనెను కింద తెలిపిన మూడు విధానాల్లో ఉప‌యోగిస్తే జుట్టు రాలే à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌వచ్చు&period; శిరోజాలు దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంటాయి&period; à°®‌à°°à°¿ ఆ మార్గాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3779 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;coconut-oil-for-hair&period;jpg" alt&equals;"use coconut oil in these 3 ways to prevent hair loss " width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; మూడు చెంచాల కలబంద గుజ్జు&comma; ఐదు టీస్పూన్ల టీ ట్రీ ఆయిల్&comma; మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెల‌ను తీసుకుని వాటిని బాగా క‌à°²‌పాలి&period; రాత్రి నిద్రించేందుకు 2 గంట‌à°² ముందు ఆ మిశ్ర‌మాన్ని జుట్టుకు బాగా రాయాలి&period; à°¤‌రువాత 2 గంట‌లు ఆగి క‌డిగేయాలి&period; ఇలా రోజూ చేయాలి&period; దీంతో జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; జుట్టు రాల‌డం&comma; చుండ్రును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; శిరోజాలు ఒత్తుగా&comma; దృఢంగా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఒక చెంచా తేనె&comma; రెండు చెంచాల కొబ్బరి నూనె&comma; రెండు చెంచాల పండిన మెత్తని అరటి పండును తీసుకుని అన్నింటినీ బాగా క‌à°²‌పాలి&period; ఆ మిశ్ర‌మాన్ని జుట్టుకు బాగా రాయాలి&period; 2 గంట‌à°² à°¤‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఒక కప్పు పెరుగు&comma; కొబ్బరి నూనె 7 టీస్పూన్లు తీసుకుని బాగా క‌à°²‌పాలి&period; ఆ మిశ్ర‌మాన్ని జుట్టుకు బాగా à°ª‌ట్టించాలి&period; అర గంట à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; జ‌ట్టు కాంతివంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts