చిట్కాలు

ఈ ఫేస్ ప్యాక్‌ గురించి మీలో ఎంత మందికి తెలుసు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అందంగా కనిపించడానికి ఎంతో మంది మార్కెట్ లో దొరికే అనేక రకాల క్రీములు&comma; లోషన్లు తీసుకుని వంటికి రాసుకుంటారు&period; కానీ మార్కెట్ లో దొరికే ప్రతీ సౌందర్య ఉత్పత్తిలో రసాయనిక పదార్థాలు ఉంటాయి&period; అవి చర్మానికి హాని చేయడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి&period; అందుకే సహజసిద్ద పద్ధతులకే అందరూ ప్రస్తుతం మొగ్గు చూపుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే పూర్వం అందాన్ని మెరుగుపరచుకోవడానికి ఎన్నో పద్దతులని ఉపయోగించేవారు&period; కానీ మొట్ట మొదటి సారిగా అందుబాటులోకి వచ్చిన సౌందర్య సాధనం ఒక్కటే అదే గంధం చెక్క&comma; సాన రాయి&comma; ఈ రెండిటిని ఉపయోగించి ముఖానికి ఫేస్ ప్యాక్ చేసుకోవడం ఎన్నో ఏళ్ళ క్రితమే అందుబాటులోకి వచ్చింది&period; ప్రస్తుతం ఉన్న తరానికి దీనిగురించి తెలియక పోవచ్చు కానీ ఎంతో మంది పాత తరం వారికి ఈ పద్దతిగురించి తెలుసు&period; దీని తయారి విధానం కూడా పెద్ద కష్టమేమి కాదు&period; మరి మంచి గంధం చెక్క&comma; సాన రాయితో ఎలా ఫేస్ ప్యాక్ చేయచ్చో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73531 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;face-pack&period;jpg" alt&equals;"do you know about this old age beauty remedy " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గంధం చెక్క&comma; సాన రాయి&comma; మంచి నీళ్ళు&comma; ఒక చిన్న గిన్నె తీసుకోవాలి&period; ఆ తరువాత సాన రాయిపై రెండు లేదా మూడు చుక్కలు నీళ్ళు వేసి గంధం చెక్కని అరిగించాలి&period; ఇలా ఆరగ దీస్తున్న క్రమంలోనే మెత్తటి గుజ్జులా గంధం వస్తూ ఉంటుంది&period; గట్టి పడుతున్న సమయంలోనే మరో రెండు మూడు చుక్కల నీళ్ళు పోసి కొంత మిశ్రమం వచ్చిన తరువాత దాని గిన్నెలోకి తీసుకోవాలి&period;ఆ తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి సుమారు గంట వరకూ ఉంచాలి&period; ఆతరువాత చల్లటి లేదా గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగేయాలి&period; ఇలా చేయడం వలన చర్మం ఎంతో మృదువుగా &comma; మెరుపులా తయారువతుంది&period; ఈ పద్దతిని వారానికి రెండు సార్లు చేస్తే ఫలితాన్ని మీరే గుర్తిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts