హెల్త్ టిప్స్

సిగ‌రెట్ మాత్ర‌మే కాదు, వాటి పీక‌లు కూడా ఆరోగ్యానికి హానిక‌ర‌మే అని మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">థియేటర్లో సినిమా మొదలయ్యే ముందు పొగతాగకూడదు&comma; ధూమపానం హానికరం అన్న మాటలు మొదటగా వినిపిస్తాయి&period; ఆ మాటలు ఎంతమంది సీరియస్ గా తీసుకుంటారన్నది పక్కన పెడితే సిగరెట్ తాగడమే కాదు సిగరెట్ పీకలు కూడా హానిచేస్తాయని మీకు తెలుసా&quest; అవును మీరు చదివింది నిజమే&period; ధూమపానం చేసేవారే కాదు పక్కన ఉన్నవారికి కూడా సమస్యలు ఎదురవుతాయని చిన్నప్పుడే చదువుకున్నాం&period; కానీ వాడి పారేసిన సిగరెట్ పీకలు కూడా హాని చేస్తాయని మీకు తెలుసా&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులు చెడిపోవడం మాత్రమే మానవ జీవన విధానం మీద బాగా ప్రభావం చూపిస్తుంది&period; సిగరెట్ లో ఉండే నికోటిన్&comma; శారీరకంగా&comma; మానసికంగా బలహీనపరుస్తుంది&period; వాడేసిన సిగరెట్ ని ఆష్ ట్రేలో ఉంచడం&comma; బయటకి విసిరేయడం వల్ల దాన్లో ఉంటే నికోటిన్&comma; గాలిలోకి ప్రవేశిస్తుంది&period; ఈ విషయమై అమెరికాకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు పరిశోధనలు జరిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73534 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;cigarette&period;jpg" alt&equals;"do you know that cigarette butts are also very healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాని ప్రకారం సిగరెట్ పీకల్లో 15శాతం నికోటిన్ ఉంటుందట&period; అందువల్ల మన గదుల్లో కార్లలో సిగరెట్ పీకలని పడవేయడం వల్ల మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి&period; మరో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే&comma; సిగరెట్ పీకల్ని ఆష్ ట్రేలో పడేసిన తర్వాత దాన్నుండి వచ్చే పొగ వారం రోజుల పాటు గాలిలో ఉంటుందట&period; ఈ లెక్కన మీరు సిగరెట్ తాగకపోయినప్పటికీ&comma; సిగరెట్ అలవాటు ఉన్నవారితో స్నేహం చేస్తే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు&period; ఇది యువకులపై&comma; పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నేపథ్యంలో సిగరెట్ పీకలని ఆష్ ట్రేలో గానీ&comma; బయట విసిరేయడం గానీ చేయకుండా ఇసుకతో కప్పి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు&period; సో&period;&period; పబ్లిక్ ప్లేసుల్లో పొగత్రాగడం మాత్రమే కాదు ప్రైవేట్ ప్లేసుల్లో సైతం సిగరెట్ పీకలు విసిరివేయవద్దని గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts