చిట్కాలు

పైల్స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేసే అద్భుత‌మైన చిట్కాలు.. ఇలా చేస్తే చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పైల్స్‌&period;&period; మూల‌శంక‌&period;&period; పేరేదైనా&comma; ఏ భాష‌లో చెప్పినా ఈ à°¸‌à°®‌స్య à°µ‌చ్చిందంటే అప్పుడు à°ª‌డే బాధ ఎలాంటిదో అది మాటల్లో చెప్ప‌లేం&period; కాల‌కృత్యాలు తీర్చుకుంటానికి వెళ్లిన‌ప్పుడ‌ల్లా టాయిలెట్‌లో à°¨‌à°°‌క యాత‌à°¨ అనుభ‌వించాల్సిందే&period; అనంత‌రం కూడా మంట‌&comma; నొప్పితో à°¸‌à°¤‌à°®‌తం అవ్వాల్సిందే&period; అయితే పైల్స్ అనేవి రావ‌డానికి ఎన్నో కార‌ణాలు ఉంటాయి&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; థైరాయిడ్‌&comma; à°¡‌యాబెటిస్‌&comma; మాంసం&comma; ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువ‌గా తిన‌డం&comma; ఎక్కువ‌గా కూర్చుని ఉండ‌డం&period;&period; వంటివి దాని వెనుక ఉన్న కొన్ని కార‌ణాలు&period; అవి à°®‌à°¨‌కు తెలిసిన‌వి&period; తెలియ‌నివి ఇంకా ఎన్నో ఉన్నాయి&period; అయితే ఏ కార‌ణం à°µ‌ల్ల పైల్స్ à°µ‌చ్చినా అవి ఓ à°ª‌ట్టాన మాన‌వు&period; ఈ క్ర‌మంలో కింద ఇచ్చిన కొన్ని టిప్స్ పాటిస్తే దాంతో పైల్స్ నుంచి విముక్తి పొంద‌à°µ‌చ్చు&period; ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక పాత్ర‌లో కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొన్ని బిర్యానీ ఆకులు &lpar;బే లీవ్స్‌&rpar;&comma; మూడు వెల్లుల్లి రెక్క‌లు వేయాలి&period; అనంత‌రం ఆ నీటిని 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి&period; మిశ్ర‌మం à°®‌రిగాక దాన్ని చ‌ల్లార్చి à°¸‌à°®‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాయాలి&period; ఇలా రోజుకు 3 సార్లు చేస్తుంటే పైల్స్ బాధించ‌వు&period; చ‌మోమిల్ &lpar;తెల్ల చామంతి&rpar; పూవును తీసుకుని దాన్ని నీటిలో వేసి డికాక్ష‌న్ కాయాలి&period; ఆ డికాక్ష‌న్‌ను చ‌ల్లార్చి à°¸‌à°®‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తే à°«‌లితం ఉంటుంది&period; చిన్న గ్లాస్‌లో కొద్దిగా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ తీసుకుని అందులో కొన్ని కాట‌న్ బాల్స్ వేసి నాన‌బెట్టాలి&period; కొద్ది సేపు ఆగాక వాటిని తీసి à°¸‌à°®‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తే పైల్స్ నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49216 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;piles&period;jpg" alt&equals;"follow these remedies to get rid of piles" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌బంద &lpar;అలోవెరా&rpar; ఆకుల‌ను తీసుకుని వాటిని à°®‌ధ్య‌లోకి చీల్చి వాటి నుంచి గుజ్జును సేక‌రించాలి&period; దాన్ని పైల్స్‌పై అప్లై చేస్తే à°¸‌à°®‌స్య à°¤‌గ్గుముఖం à°ª‌డుతుంది&period; ఒక నిమ్మ‌కాయ‌ను పూర్తిగా పిండి అందులో కొద్దిగా అల్లం à°°‌సం&comma; తేనె క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని పైల్స్‌పై రాయాలి&period; దీంతో వాటి నుంచి వెంట‌నే ఉప‌à°¶‌à°®‌నం à°²‌బిస్తుంది&period; కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను ఒక గిన్నెలో తీసుకుని అందులో కాట‌న్ బాల్స్ ముంచి à°¸‌à°®‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాయాలి&period; దీంతో పైల్స్ బాధ నుంచి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఎక్కువ‌గా ఉన్నందున ఇది పైల్స్‌కు à°¤‌క్ష‌à°£ ఉప‌à°¶‌à°®‌నంగా à°ª‌నిచేస్తుంది&period; టీ ట్రీ ఆయిల్ ను ఆముదం లేదా బాదం నూనెతో క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని పైల్స్‌పై రాస్తూ ఉండాలి&period; దీంతో కొద్ది రోజుల్లోనే పైల్స్ à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts