Hair Problems : ఈ నూనెని రాస్తే చాలు.. పలుచగా ఉన్న జుట్టు చాలా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Hair Problems &colon; జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారి సంఖ్య ప్ర‌స్తుత కాలంలో ఎక్కువ‌వుతోంది&period; పూర్వ‌కాలంలో వృద్ధుల్లో మాత్ర‌మే à°®‌నం జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను చూసే వాళ్లం&period; చిన్నా&comma; పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌స్తుత తరుణంలో ఈ à°¸‌à°®‌స్య‌à°²‌తో చాలా మంది బాధ‌à°ª‌డుతున్నారు&period; జుట్టు తెల్లబ‌à°¡‌డం&comma; జుట్టు రాల‌డం&comma; చుండ్రు&comma; జుట్టు చిట్ల‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°®‌నం జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌లుగా చెప్పుకోవ‌చ్చు&period; జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకుని జుట్టును అందంగా&comma; ఆరోగ్యంగా ఉంచుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; మారుతున్న జీవ‌à°¨ విధానం&comma; పోష‌కాహార లోపం వంటి కార‌ణాల à°µ‌ల్ల జుట్టు రాల‌డంతోపాటు జుట్టు అంద‌విహీనంగా à°¤‌యార‌వుతోంది&period; జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు&period; మార్కెట్ లో దొరికే అన్ని à°°‌కాల షాంపూల‌ను&comma; నూనెల‌ను వాడిన‌ప్ప‌టికీ ఈ à°¸‌à°®‌స్య నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌à°²‌గక‌ బాధ‌à°ª‌డే వారు ఎంతో మంది ఉన్నారు&period; జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌లను à°¸‌à°¹‌జసిద్ధంగా కూడా మనం à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; à°¸‌à°¹‌జసిద్ధంగా à°²‌భించే à°ª‌దార్థాల‌తో నూనెను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల జుట్టును అందంగా&comma; ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16057" aria-describedby&equals;"caption-attachment-16057" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16057 size-full" title&equals;"Hair Problems &colon; ఈ నూనెని రాస్తే చాలు&period;&period; పలుచగా ఉన్న జుట్టు చాలా ఒత్తుగా&comma; పొడవుగా పెరుగుతుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;hair-problems4&period;jpg" alt&equals;"Hair Problems will go away by using this natural oil " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16057" class&equals;"wp-caption-text">Hair Problems<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టు సమ‌స్య‌à°²‌ను à°¨‌యం చేసే ఈ నూనెను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఇందుకోసం à°®‌నం 40 గ్రాముల కొబ్బ‌à°°à°¿ నూనెను&comma; 40 గ్రాముల క‌à°²‌బంద ముక్క‌à°²‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా క‌à°²‌బంద‌ను సేక‌రించి వాటి అంచుల‌కు ఉండే ముళ్ల‌ను తొల‌గించి ముక్క‌లుగా చేసుకోవాలి&period; ఈ క‌à°²‌బంద ముక్క‌à°²‌ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులోనే కొబ్బ‌à°°à°¿ నూనెను కూడా వేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి క‌à°²‌బంద ముక్క‌లు à°¨‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు వేడి చేయాలి&period; ఈ నూనెను à°µ‌à°¡‌క‌ట్టి పూర్తిగా చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఈ నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి&period; ఈ నూనెను ప్ర‌తి రోజూ à°¤‌à°²‌కు రాస్తూ కుదుళ్లలోకి ఇంకేలా 5 నిమిషాల పాటు à°®‌ర్ద‌నా చేసుకోవాలి&period; ఇలా క‌à°²‌బంద‌ను ఉప‌యోగించి à°¤‌యారు చేసిన నూనెను వాడ‌డం à°µ‌ల్ల à°¤‌à°² చర్మం పొడిబార‌కుండా ఉండి చుండ్రు à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అంతేకాకుండా జుట్టు రాల‌డం à°¤‌గ్గి జుట్టు à°¨‌ల్ల‌గా&comma; ఒత్తుగా పెరుగుతుంది&period; దీన్ని à°¤‌à°°‌చూ ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల అన్ని à°°‌కాల జుట్టు à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; దీంతో శిరోజాలు దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts