చిట్కాలు

కాటన్ బడ్స్ వాడటం వల్ల ఎలాంటి ప్రమాదముందో తెలుసా..? మరి చెవులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి!

<p style&equals;"text-align&colon; justify&semi;">చెవులలో గులిమి తీయడానికి కాటన్ బడ్స్ నువాడుతున్నారా… కాటన్ బడ్స్‌ను వాడడం వలన చెవికి హానికరమట …కాటన్ ఇయర్ బడ్స్ వాడడం వలన ఇంగ్లాండ్ లో ప్రతి ఏడాది 7వేల మందికి చెవి సంబందిత అనారోగ్యాలు కలుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి…&period;&period;మన శరీరంలో ఉన్న అత్యంత సున్నితమైన భాగాల్లో చెవి అంతర్గత భాగం కూడా ఒకటి&period; దాంట్లో ఎన్నో రకాల నరాలు అత్యంత సున్నితంగా ఉంటాయి&period; వాటికి ఏదైనా తాకితే ఇక అంతే సంగతులు&comma; చెవి వినబడకుండా పోవడమో&comma; ఇన్‌ఫెక్షన్లు రావడమో&comma; ఇంకా వేరే చెవి సంబంధ అనారోగ్య సమస్యలు రావడమో జరుగుతుంటుంది&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాటన్ బడ్స్ ను ఉపయోగించడం వల్ల చెవిలోని అంతర్గత భాగాలు డ్యామేజ్ అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు&period; చెవిలో ఉండే గులిమిని తీయడం కోసం ఒకవేళ కాటన్ బడ్ పెడితే ఆ గులిమిని మరింత లోపలికి నెట్టి&comma; ఇయర్ కెనాల్‌కు అడ్డంకి ఏర్పడుతుంది&period; దీంతో వినికిడి సమస్యలు వస్తాయి&period; చెవుల్లో గులిమి ఏర్పడడం సహజసిద్ధమైన ప్రక్రియ&period; చెవిలో అంతర్గతంగా ఉండే కొన్ని గ్రంథులు గులిమిని స్రవిస్తాయి&period; ఇది సాధారణ స్థాయిలో ఉంటే మనకు దాంతో కలిగే అనారోగ్యం ఏమీ ఉండదు&period; గులిమిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి&period; ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థకు సహకరిస్తాయి&period; దీంతోపాటు చెవులను శుభ్రంగా ఉంచడం కోసం కూడా గులిమి తయారవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74408 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;cotton-ear-buds&period;jpg" alt&equals;"how to clean ears without using cotton buds " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెవిలో తయారయ్యే గులిమి సహజంగా కొన్ని రోజులకు దానంతట అదే పోతుంది&period; అంతేకానీ దాన్ని తీయడం కోసం కాటన్ బడ్స్‌ను వాడకూడదని చెబుతున్నారు వైద్యులు&period; కాటన్ బడ్స్ తో కాకుండా గులిమిని క్లీన్ చేసుకోవడం ఎలా &quest; కొంత మందిలో గులిమి ఎక్కువగా తయారవుతుంది&period; అలాంటి వారు గులిమిని క్లీన్ చేసుకోవాలంటే 1 టీస్పూన్ ఉప్పును తీసుకుని 1&sol;2 కప్ గోరు వెచ్చని నీటిలో కలపాలి&period; చెవుల్లో పెట్టుకునే దూదిని కొద్దిగా తీసుకుని ఆ మిశ్రమంలో నానబెట్టాలి&period; అనంతరం ఆ దూదిని తీసి సమస్య ఉన్న చెవిని పై వైపుకు వచ్చేలా తలను ఓ వైపుకు వంచి ఆ చెవిలో దూదిని పిండాలి&period; అందులో నుంచి కొంత ద్రవం చుక్కలు చుక్కలుగా చెవిలో పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తరువాత చెవిని 3 నుంచి 5 నిమిషాల పాటు అలాగే వంచి ఉంచాలి&period; సమయం గడిచాక తలను మరో వైపుకు వంచితే ఆ ద్రవం చుక్కలు ఇంకో చెవి గుండా బయటకు వస్తాయి&period; అనంతరం చెవులను నీటితో శుభ్ర పరుచుకోవాలి&period; ఇలా చేస్తే అధికంగా ఉన్న గులిమి పోతుంది&period; అయితే పైన చెప్పిన విధంగా ఉప్పు ద్రవమే కాకుండా దాని స్థానంలో బేబీ ఆయిల్‌&comma; మినరల్ ఆయిల్ వంటివి వాడుకోవచ్చు&period; కానీ వాటి వలన మీకు ఎలాంటి అలర్జీలు లేకపోతేనే వాటిని ట్రై చేయాలి&period;&period; లేదంటే సాల్ట్‌ వాటరే బెటర్‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts