చిట్కాలు

Fat Cysts : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డలు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fat Cysts &colon; ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు&period; శరీరంలో ఎక్కడ కొవ్వు గడ్డలు ఉన్నా కూడా ఇలా చేయండి&period; వెంటనే కరిగిపోతాయి&period; మనల్ని ఇబ్బంది పెట్టే వాటిల్లో కొవ్వు గడ్డలు కూడా ఒకటి&period; శరీరంలో అధికంగా చేరిన కొవ్వు గడ్డ‌ల్లా ఏర్పడి కొవ్వు గడ్డలు కలుగుతుంటాయి&period; ఎక్కడైనా కూడా ఇవి కలిగే అవకాశం ఉంటుంది&period; ఈ గడ్డల్ని ఎడిమా అని కూడా అంటారు&period; నరాల‌ మీద ఇవి కొన్ని కొన్ని సార్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాంతో నొప్పి ఎక్కువగా కలుగుతుంది&period; అయితే ఈ కొవ్వు గడ్డల వల్ల ఎక్కువగా నష్టం ఏమీ లేదు&period; కానీ కొన్ని కొన్ని సార్లు ఇవి క్యాన్సర్ గడ్డలుగా మారొచ్చు&period; అందుకని ఈ విషయంలో జాగ్రత్త పడడం మంచిది&period; ఈ కొవ్వు గడ్డల్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు చాలా చక్కగా పనిచేస్తాయి&period; ఇలా పాటిస్తే కొవ్వు గడ్డల‌ సమస్య నుండి బయట పడొచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51903 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;fat-cysts&period;jpg" alt&equals;"how to get rid of fat cysts " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొవ్వు గడ్డల్ని తగ్గించడానికి పచ్చి పసుపు బాగా ఉపయోగపడుతుంది&period; మనకి ఇది సులభంగానే మార్కెట్లో దొరుకుతుంది&period; ఆయుర్వేద షాపుల్లో అడిగి చూస్తే తెలుస్తుంది&period; కేవలం పచ్చి పసుపును మాత్రమే వాడాలి&period; ఇంట్లో వాడే పసుపుని కాదు&period; పచ్చి పసుపుని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత నాలుగు లవంగాలని పొడి చేసి ఆ పొడిని కూడా వేసుకోండి&period; ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవనూనె కూడా వేసుకోండి&period; వీటన్నింటినీ బాగా కలిపి కొవ్వు గడ్డల‌ మీద రాసుకోవాలి&period; ఆ తర్వాత కాటన్ క్లాత్ తో కట్టు కట్టండి&period; రాత్రంతా ఇలా వదిలేసి ఉదయాన్నే శుభ్రం చేసుకోండి&period; క్రమం తప్పకుండా ప్రతిరోజు ఇలా చేస్తే&comma; సులభంగా కొవ్వు గడ్డలు కరిగిపోతాయి&period; గడ్డల వల్ల కలిగే నొప్పి&comma; వాపు వంటివి కూడా తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts