Natural Tonic : ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన టానిక్‌ను 3 పూట‌లా తీసుకుంటే.. దగ్గు, జ‌లుబు, జ్వ‌రం వెంట‌నే త‌గ్గుతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Natural Tonic &colon; వాతావ‌à°°‌à°£ మార్పుల కార‌ణంగా జలుబు&comma; à°¦‌గ్గు&comma; జ్వ‌రం వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌డం ప్ర‌స్తుత రోజుల్లో à°¸‌ర్వ‌సాధార‌à°£‌మైపోయింది&period; à°µ‌ర్షాకాలంలో అదే విధంగా శీతాకాలంలో జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; జ్వ‌రం&comma; గొంతునొప్పి వంటి ఇన్ ఫెక్ష‌న్ à°² బారిన ఎక్కువ‌గా à°ª‌డుతుంటారు&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతుంటారు&period; ఇలాంటి ఇన్ ఫెక్ష‌న్ à°² బారి నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి ఎక్కువ‌గా యాంటీ à°¬‌యాటిక్స్ ను ఉప‌యోగిస్తుంటారు&period; కానీ ప్ర‌తి చిన్న‌ అనారోగ్య à°¸‌à°®‌స్య‌కు కూడా మందులు వాడ‌డం à°®‌à°¨ à°¶‌రీరానికి అంత మంచిది కాదు&period; ఇలా à°¤‌à°°‌చూ ముందుల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరం వ్యాధుల‌ను అడ్డుకునే à°¶‌క్తిని క్ర‌మంగా కోల్పోతూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి à°¸‌à°¹‌జసిద్ధంగా à°®‌నం ఈ ఇన్ ఫెక్ష‌న్ à°² బారి నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇంట్లో ఉండే à°ª‌దార్థాల‌తో ఒక టానిక్ ను à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; జ్వ‌రం వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి&period; ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి నీటిని వేడి చేయాలి&period; à°¤‌రువాత ఈ నీటిలో 10 à°¨‌ల్ల మిరియాల‌ను&comma; 4 à°²‌వంగాల‌ను&comma; అర టీ స్పూన్ వామును&comma; ఒక టీ స్పూన్ శొంఠి పొడిని&comma; 4 తుల‌సి ఆకుల‌ను &comma; అర టీ స్పూన్ à°ª‌సుపును&comma; 2 యాల‌కుల‌ను&comma; కొద్దిగా బెల్లాన్ని వేసి అన్నీ క‌లిసేలా క‌లపాలి&period; à°¤‌రువాత ఈ నీటిని అర గ్లాస్ అయ్యే à°µ‌à°°‌కు బాగా à°®‌రిగించాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16766" aria-describedby&equals;"caption-attachment-16766" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16766 size-full" title&equals;"Natural Tonic &colon; ఈ à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన టానిక్‌ను 3 పూట‌లా తీసుకుంటే&period;&period; దగ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం వెంట‌నే à°¤‌గ్గుతాయి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;natural-tonic&period;jpg" alt&equals;"make this Natural Tonic and take 3 times for fever and cold " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16766" class&equals;"wp-caption-text">Natural Tonic<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°®‌రిగించిన à°¤‌రువాత నీటిని à°µ‌à°¡‌క‌ట్టి గోరు వెచ్చ‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇన్ ఫెక్ష‌న్ à°²‌ను à°¤‌రిమి కొట్టే టానిక్‌ à°¤‌యార‌వుతుంది&period; ఈ టానిక్ ను మూడు పూట‌లా మూడు భాగాలుగా చేసి తీసుకోవాలి&period; ఈ టానిక్ ను తీసుకున్న ప్ర‌తిసారి అది గోరు వెచ్చ‌గా ఉండేలా చూసుకోవాలి&period; పిల్ల‌à°²‌కు మాత్రం ఈ టానిక్ ను రెండు పూట‌లా మాత్ర‌మే ఇవ్వాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న టానిక్ ను తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి జ్వ‌రం&comma; జలుబు&comma; à°¦‌గ్గు&comma; గొంతు నొప్పి వంటి ఇన్ ఫెక్షన్ à°² బారి నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇందులో ఉప‌యోగించిన à°ª‌దార్థాల‌న్నీ కూడా à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు చేసేవే&period; ఇలా టానిక్ ను తయారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల చాలా త్వ‌à°°‌గా à°®‌à°¨‌కు జ‌లుబు&comma; à°¦‌గ్గు వంటి ఇన్ ఫెక్ష‌న్ à°² బారి నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts