Triphala Churna Water : దీన్ని రోజూ తాగితే.. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం ఏమీ ఉండ‌వు.. పొట్టంతా క్లీన్ అవుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Triphala Churna Water &colon; ప్ర‌స్తుత కాలంలో మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం అలాగే ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నాము&period; ముఖ్యంగా చాలా మంది గ్యాస్&comma; ఎసిడిటీ&comma; అజీర్తి&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; క‌డుపు ఉబ్బ‌రం&comma; పుల్ల‌టి త్రేన్పులు&comma; ఆక‌లి లేక‌పోవ‌డం వంటి అనేక à°°‌కాల జీర్ణ‌సంబంధిత à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; గ్యాస్&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను నిర్ల‌క్ష్యం చేస్తే à°®‌నం అనేక ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; ఈ à°¸‌à°®‌స్య‌లు రావ‌డానికి అస్థ‌వ్య‌స్థ‌మైన à°®‌à°¨ జీవ‌à°¨ విధాన‌మే ప్ర‌ధాన కార‌ణం&period; చాలా మంది ఈ à°¸‌à°®‌స్య‌à°² బారి నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌డానికి అనేక à°°‌కాల మందుల‌ను వాడుతూ ఉంటారు&period; మందుల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్య కొంత‌మేర à°¤‌గ్గిన‌ప్ప‌టికి వీటి à°µ‌ల్ల దుష్ప్ర‌భావాలు అధికంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటువంటి జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°² నుండి à°®‌నం à°¸‌à°¹‌జ సిద్దంగా కూడా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే వివిధ à°°‌కాల జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌లను à°¸‌à°¹‌జ‌సిద్దంగా ఎలా à°¤‌గ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో à°®‌à°¨‌కు త్రిఫ‌లా చూర్ణం&comma; తిప్ప తీగ చూర్ణం ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; ఉసిరికాయ‌లు&comma; తానికాయ&comma; క‌రక్కాయ&period;&period; ఈమూడు కాయ‌à°²‌తో à°¤‌యారు చేసిందే త్రిఫ‌లా చూర్ణం&period; ఇవి ఒక్కోటి 100 రోగాల‌ను à°¨‌యం చేసే à°¶‌క్తిని క‌లిగి ఉంటాయి&period; ఈ త్రిఫ‌లా చూర్ణం à°®‌నకు ఆయుర్వేద షాపుల్లో విరివిరిగా à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26820" aria-describedby&equals;"caption-attachment-26820" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26820 size-full" title&equals;"Triphala Churna Water &colon; దీన్ని రోజూ తాగితే&period;&period; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఏమీ ఉండ‌వు&period;&period; పొట్టంతా క్లీన్ అవుతుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;triphala-churna-water&period;jpg" alt&equals;"Triphala Churna Water benefits in telugu how to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26820" class&equals;"wp-caption-text">Triphala Churna Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో పాటు à°®‌à°¨‌కు à°µ‌చ్చే ఇత‌à°° అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌మస్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా త్రిఫ‌లా చూర్ణం à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; అదే విధంగా తిప్ప తీగ గొప్ప‌à°¤‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; దీనిని అమృత‌à°µ‌ల్లి అని కూడా అంటారు&period; తిప్ప తీగ కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలును చేకూరుస్తుంది&period; à°®‌à°¨‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని ప్ర‌సాదించే ఈ రెండు చూర్ణాల‌తో జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎలా à°¤‌గ్గించుకోవాలి&period; ఇప్పుడు తెలుసుకుందాం&period; దీనికోసం ముందుగా ఒక గ్లాస్ లో గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో ఒక టీ స్పూన్ తిప్ప తీగ చూర్ణం&comma; ఒక టీ స్పూన్ త్రిఫ‌లా చూర్ణం వేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న నీటిని రోజుకు మూడు పూట‌లా తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా తాగ‌డం à°µ‌ల్ల 15 రోజుల్లోనే గ్యాస్&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్దం వంటి జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ప్రేగులు క‌డిగిన‌ట్టు శుభ్ర‌à°ª‌à°¡‌తాయి&period; ఆక‌లి పెరుగుతుంది&period; ఇలా నీటిని తాగుతూనే రోజుకు రెండు పూట‌లా పండ్ల‌ను తినాలి&period; ఒక్క పూట మాత్ర‌మే ఆహారాన్ని తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా&comma; ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts