చిట్కాలు

ఆముదాన్ని ఉప‌యోగించి ఏయే వ్యాధుల‌ను ఎలా న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పురాతన కాలం నుండి ఉపయోగించే ఈ ఆముదం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో&period; మరి నిజంగా ఆముదం వల్ల ఎటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుందో చూద్దాం&period; ఆముదంలో తెలుపు&comma; ఎరుపు&comma; పెద్దాముదం అనే మూడు జాతులుంటాయి&period; ఈ చెట్టు ఆకులు పైకి ఎత్తుకునే ఉంటాయి&period; వాతరోగాలనూ పోగొట్టడంలో ఆముదం ప్రధాన పాత్ర పోషిస్తుంది&period; విష జ్వరాలు&comma; గుండె జబ్బులు&comma; కుష్ఠు&comma; దురద&comma; వాపు&comma; నులిపురుగులు&comma; మలమూత్ర సంబంధ సమస్యలను సైతం ఆముదం నయం చేస్తుంది&period; మూత్ర పిండాల పని తీరును కూడా ఆముదం మెరుగు పరుస్తుందట&period; అలానే ఆముదం బోదకాలు సమస్యను కూడా నివారిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది ఇలా ఉండగా శరీరం లో పేరుకు పోయిన విషతుల్యాలను బయటకు పంపడంలో ఆముదం కీలక పాత్ర పోషిష్తుంది&period; అంతే కాదండి ఆముదపు ఆకుల రసం పచ్చకామెర్లును నయం చేస్తుంది&period; కాళ్లల్లో మంటలు కలిగి ఇబ్బంది పడే వాళ్ళు ఆముదం&comma; కొబ్బరి నూనెలను సమానంగా కలిపి అరికాళ్లకు మర్దన చేస్తే&comma; కాళ్లలో వచ్చే మంటలు త్వరగా తగ్గిపోతాయి&period; అలానే కొద్ది మోతాదులో రాత్రి పూట ఆముదాన్ని తీసుకుంటే మూత్ర కోశం లోని రాళ్లు కరిగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75478 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;castor-oil-&period;jpg" alt&equals;"wonderful home remedies using castor oil " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దగ్గు నుండి ఉపశమనం కలగాలంటే ఆముదం లో తాలింపు వేసిన చామ దుంపల కూర తింటే దగ్గు తగ్గిపోతుంది&period; ఆముదం గింజలు&comma; శొంఠి కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి&period;&period; రెండు నెలలు పాటు రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున తీసుకుంటే శరీరం పై నల్లటి మచ్చలు తగ్గిపోతాయి&period; చూసారా ఆముదం వెనక ఎన్ని లాభాలు ఉన్నాయో…&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts