Home Tips

బొద్దింక‌ల బెడ‌ద ఎక్కువ‌గా ఉందా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">బొద్దింక‌లు &lpar; Cockroaches &rpar; అనేవి à°¸‌à°¹‌జంగానే చాలా మంది ఇళ్ల‌లో ఉంటాయి&period; ముఖ్యంగా కిచెన్‌&comma; బాత్‌రూమ్‌à°²‌లో ఇవి ఎక్కువ‌గా క‌నిపిస్తాయి&period; వాటిని చూస్తేనే కొంద‌రికి à°¶‌రీరంపై తేళ్లు&comma; జెర్లు పాకిన‌ట్లు అవుతుంది&period; దీంతో à°­‌యాందోళ‌à°¨‌à°²‌కు గుర‌వుతారు&period; అయితే ఇంట్లో బొద్దింక‌à°² బెడ‌à°¦ ఎక్కువ‌గా ఉంటే అందుకు కొన్ని చిట్కాల‌ను పాటించాల్సి ఉంటుంది&period; దీంతో బొద్దింక‌లు పారిపోతాయి&period; ఆ చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; బొద్దింక‌లు తిరిగే ప్ర‌దేశాల్లో కిరోసిన్‌తో తుడ‌వాలి&period; లేదా కిరోసిన్ ను స్ప్రే చేయ‌à°µ‌చ్చు&period; దీంతో బొద్దింక‌లు à°¨‌శిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°²‌వంగాలు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందివ్వ‌à°¡‌మే కాదు&comma; బొద్దింక‌à°²‌ను కూడా à°¤‌రిమేస్తాయి&period; ఫ్రిజ్&comma; అల్మారాలు&comma; ర్యాక్ లు&comma; ఇత‌à°° ప్ర‌దేశాల్లో à°²‌వంగాల‌ను చిన్న పొట్లాల్లో వేసి ఉంచండి&period; బొద్దింక‌లు రావు&period; ఇన్‌ఫెక్ష‌న్లు వ్యాప్తి చెంద‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67024 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cockroahes&period;jpg" alt&equals;"folllow these tips to get rid of cockroaches in home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; బోరిక్ యాసిడ్‌&comma; చ‌క్కెర‌à°²‌ను à°¸‌మాన భాగాల్లో తీసుకుని బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని చిన్న చిన్న మొత్తాల్లో బొద్దింక‌లు తిరిగే చోట్ల‌లో ఉంచాలి&period; దీంతో బొద్దింక‌లు రావు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఇంట్లో బొద్దింక‌లు తిరిగే ప్ర‌దేశాల్లో బోరిక్ పౌడ‌ర్‌ను చ‌ల్లాలి&period; దీని à°µ‌ల్ల కూడా బొద్దింక‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts