అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

కిడ్నీ వ్యాధుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటే.. చ‌నిపోయే అవ‌కాశాలు ఎక్కువే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తీవ్ర‌మైన కిడ్నీ &lpar; Kidney &rpar; వ్యాధుల‌తో బాధ‌à°ª‌డుతున్న వారికి మెట‌బాలిక్ సిండ్రోమ్ à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని&comma; అదే జరిగితే వారు త్వ‌à°°‌గా చ‌నిపోయే అవ‌కాశాలు కూడా ఉంటాయ‌ని&period;&period; సైంటిస్టులు తేల్చారు&period; ఈ మేర‌కు జ‌ర్మ‌నీకి చెందిన సైంటిస్టులు ఈ విష‌యంపై అధ్య‌à°¯‌నం చేప‌ట్టారు&period; ఆ వివ‌రాల‌ను ఇంట‌ర్న‌ల్ మెడిసిన్ అనే జర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ‌ర్మనీకి చెందిన 5110 మంది తీవ్ర‌మైన కిడ్నీ వ్యాధులు ఉన్న‌వారిని కొన్నేళ్ల పాటు సైంటిస్టులు à°ª‌ర్య‌వేక్షించారు&period; ఈ క్ర‌మంలో వారిలో 64&period;3 శాతం మందికి మెట‌బాలిక్ సిండ్రోమ్ ఉన్న‌ట్లు కూడా గుర్తించారు&period; అయితే ఇలా రెండు à°°‌కాల à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారిలో ఆరున్న‌రేళ్ల కాలంలో 605 మంది చ‌నిపోగా à°®‌రో 650 మంది తీవ్ర‌మైన గుండె జ‌బ్బుల బారిన à°ª‌డ్డారు&period; అంటే వారికి హార్ట్ ఎటాక్ లు&comma; గుండెకు సంబంధించిన ఇత‌à°° à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చాయి&period; అంటే కిడ్నీ వ్యాధుల‌తోపాటు మెట‌బాలిక్ సిండ్రోమ్ ఉంటే వారు త్వ‌à°°‌గా చ‌నిపోయే అవ‌కాశాలు 26 శాతం ఎక్కువ‌గా ఉంటాయ‌ని తేల్చారు&period; అలాగే గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశాలు 48 శాతం ఎక్కువ‌గా ఉంటాయ‌ని గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67020 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;kidneys-1&period;jpg" alt&equals;"if kidney diseases are there then you might die soon " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెట‌బాలిక్ సిండ్రోమ్ ఉన్న‌వారిలో à°¨‌డుం చుట్టుకొల‌à°¤ నిర్దేశించిన దానిక‌న్నా ఎక్కువ‌గా ఉంటుంది&period; షుగ‌ర్ లెవ‌ల్స్ ఎప్పుడూ ఎక్కువ‌గానే ఉంటాయి&period; ట్రై గ్లిజ‌రైడ్స్&comma; బీపీ&comma; ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉంటాయి&period; మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar; లెవ‌ల్స్ à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; అందువ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు వాటి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డే ప్ర‌à°¯‌త్నం చేయాల‌ని&comma; లేదంటే తీవ్ర‌మైన అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts