Home Tips

మీరు వాడుతున్న నెయ్యి స్వ‌చ్ఛ‌మైన‌దేనా.. క‌ల్తీ జ‌రిగిందా.. ఇలా గుర్తించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచే నెయ్యిని ఉప‌యోగిస్తున్నారు&period; నెయ్యిలో à°®‌à°¨‌కు రెండు à°°‌కాలు అందుబాటులో ఉన్నాయి&period; ఒక‌టి ఆవు నెయ్యి కాగా రెండోది గేదె నెయ్యి&period; అయితే ఏ నెయ్యిని వాడినా à°¸‌రే క‌ల్తీ జ‌à°°‌గ‌ని స్వ‌చ్ఛ‌మైన నెయ్యిని వాడాల్సి ఉంటుంది&period; క‌ల్తీ జ‌రిగిన నెయ్యిని వాడితే à°®‌à°¨‌కు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి&period; ఆరోగ్యం పాడవుతుంది&period; అస‌లే కల్తీమ‌యంగా ఉన్న ప్ర‌స్తుత à°¤‌రుణంలో స్వ‌చ్ఛ‌మైన నెయ్యిని గుర్తించ‌డం చాలా క‌ష్టంగా మారింది&period; అయితే కింద చెప్పిన à°ª‌లు సూచ‌à°¨‌లు పాటిస్తే దాంతో స్వ‌చ్ఛ‌మైన&comma; క‌ల్తీ అయిన నెయ్యిని à°®‌నం సుల‌భంగా గుర్తించ‌à°µ‌చ్చు&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాస్త నెయ్యిని తీసుకుని మీ అర‌చేతిలో వేసుకుని చేతిని కింద‌కు వంచండి&period; నెయ్యి కింద‌కు జారితే అది స్వ‌చ్ఛ‌మైంద‌ని అర్థం&period; అలా కాకుండా నెయ్యి వేసిన చోటే ఉంటే అది క‌ల్తీ అయింద‌ని గుర్తుంచుకోవాలి&period; అలాంటి నెయ్యిని ఉప‌యోగించ‌కూడ‌దు&period; అలాగే నెయ్యిని కాస్త తీసుకుని నీటిలో వేసి క‌à°²‌పాలి&period; అది పూర్తిగా నీటిలో క‌రిగి క‌లిసిపోతే స్వ‌చ్ఛ‌మైంద‌ని&comma; లేక‌పోతే క‌ల్తీ అయింద‌ని భావించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48650 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;ghee&period;jpg" alt&equals;"how to identify adulterated ghee follow these tips " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వ‌చ్ఛ‌మైన నెయ్యిలో à°®‌à°¨‌కు అణువుల మాదిరిగా క‌నిపిస్తాయి&period; కానీ క‌ల్తీ అయిన నెయ్యి మెత్తని పేస్ట్‌లా ఉంటుంది&period; ఇక నెయ్యిని కాస్త పెనంపై వేసి à°®‌రిగిస్తే ఎంతో సువాస‌à°¨ à°µ‌స్తుంది&period; అలాంటి నెయ్యి స్వ‌చ్ఛ‌మైంద‌ని భావించాలి&period; క‌ల్తీ అయిన నెయ్యి సువాస‌à°¨ రాదు&period; అలాగే స్వ‌చ్ఛ‌మైన నెయ్యిని పెనంపై వేసి à°®‌రిగిస్తే త్వ‌à°°‌గా క‌రుగుతుంది&period; కానీ క‌ల్తీ అయిన నెయ్యి అంత త్వ‌à°°‌గా కర‌గ‌దు&period; అలాగే క‌à°°‌గ‌బెట్టిన నెయ్యిలో కాస్త చ‌క్కెర వేసి బాగా కల‌పాలి&period; 5 నిమిషాలు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత అడుగు భాగంలో ఎర్రని పొర క‌నిపిస్తే అప్పుడు ఆ నెయ్యి క‌ల్తీ అయిందని&comma; అందులో వెజిట‌బుల్ ఆయిల్‌ను క‌లిపార‌ని గుర్తించాలి&period; ఇలా à°®‌నం కొనే నెయ్యి స్వ‌చ్ఛ‌మైన‌దా&comma; కాదా&period;&period; అనే విష‌యాన్ని à°®‌నం సుల‌భంగా గుర్తించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts