information

గోల్డెన్ వీసా అంటే ఏమిటి.. దీన్ని ఎలా ఇస్తారో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం వేరే దేశానికి వెళ్లాలంటే వీసా అనేది తప్పనిసరి అవసరం అవుతుంది&period; అలాంటి వీసాలలో చాలా రకాలు ఉన్నాయి&period; ఇందులో ముఖ్యంగా గోల్డెన్ వీసా అనేది ఉంటుంది&period; మరి ఈ వీసా అంటే ఏమిటి&period;&period; యూఏఈ గోల్డెన్ వీసాను ఎవరికి ఇస్తుంది&period;&period;&quest; అనేది ఓ సారి చూద్దాం&period; యుఏఈ ఈ గోల్డెన్ వీసాలను విద్యార్థులకు సంబంధించి టాలెంట్ ఎక్కువగా ఉన్నవారికి ఇస్తుంది&period; అంటే సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ లో 95 శాతం మార్కులు వచ్చి ఉండాలి&period; అలాగే యూనివర్సిటీ లెవల్లో అయితే 3&period;75 జి పి ఏ రావాలి&period; ఇలాంటి వారికి గోల్డెన్ వీసాను అందిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే బిజినెస్ మెన్ లకు అక్కడి ప్రాజెక్టులో కనీసం కోటి రూపాయల పెట్టుబడి పెట్టి&comma; మూడు సంవత్సరాల వరకు అలాగే ఉంచాలి&period; ఆ పెట్టుబడి ఎక్కడైనా లోన్ కానీ అప్పు కానీ తీసుకు రాకూడదు&period; అలాంటి వ్యాపారవేత్తలకు యూఏఈ గోల్డెన్ వీసాలను అందిస్తుంది&period; అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్లకు ఇందులో కూడా టాలెంట్ ఉన్న వ్యక్తుల విభాగానికి చెందిన వారికి మాత్రమే యూఏఈ వీసా ను అందిస్తుంది&period; తరచూ వీరు యూఏఈ కి ప్రయాణం చేస్తుండడం తో పాటుగా చాలా పాపులర్ స్టార్ అయి ఉండాలి&period; ఇలాంటి వారికి ఈ గోల్డెన్ వీసా అందిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73247 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;golden-visa&period;jpg" alt&equals;"do you know about uae golden visa " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీన్ని ఐదు నుంచి పదేళ్ల కు అందిస్తారు&period; ఈ వ్యవధి అనేది ముగిసాక వీసా అనేది ఆటోమేటిక్ గా రెన్యువల్ చేసుకోవచ్చు&period; ఈ వీసా దరఖాస్తు చేసుకోవడానికి యూఏఈ కి చెందినటువంటి మినిస్టరీ ఆఫ్ కల్చర్ అండ్ యూత్ యొక్క సిఫారస్ అనేది ఉండాలి&period; దీనికోసం ఆయా శాఖలకు చెందినటువంటి వెబ్సైట్లను ఓపెన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts