information

డెబిట్ కార్డులోని 16 అంకెల సంఖ్య అర్థం మీకు తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కాలంలో అందరూ డెబిట్&comma; క్రెడిట్ కార్డులు వాడుతున్నారు&period; ఈ కాలంలో వీటి వాడకం తప్పనిసరి&period; అయితే&comma; డెబిట్&comma; క్రెడిట్ కార్డులలోని ఈ 16 అంకెల అర్థం ఏమిటి&quest; అని ఎప్పుడైనా ఆలోచన చేశారా&period; వాటి అర్థమేంటో ఇప్పుడు చూద్దాం&period; ఏదైనా డెబిట్ కార్డు ముందు భాగంలో 16 అంకెల కోడ్ రాసి ఉంటుంది&period; డెబిట్ కార్డుతో ఆన్లైన్ చెల్లింపు చేసేటప్పుడు కూడా మీరు ఈ నెంబర్ ను పూరించాలి&period; ఈ కార్డు మొదటి 6 అంకెలు &OpenCurlyQuote;బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నెంబర్’&period; దీని తర్వాత ఉన్న 10 సంఖ్యలను కార్డు హోల్డర్ ప్రత్యేక ఖాతా సంఖ్య అంటారు&period; మీ డెబిట్&sol; ఏటీఎం కార్డులోని గ్లోబల్ హోలోగ్రామ్ కూడా భద్రత హోలోగ్రామ్ ఇది కాపీ చేయడం చాలా కష్టం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ హోలోగ్రామ్ 3D&period; గడువు తేదీ కూడా కార్డులో ఉంటుంది&period; తద్వారా ఈ తేదీ తర్వాత మీరు దీనిని చెల్లింపు కోసం ఉపయోగించలేరని తెలుసుకోవచ్చు&period; ఈ కార్డులో ముద్రించిన ఈ 16 అంకెల సంఖ్య అర్థం ఏమిటో మరింత తెలుసుకోండి&period; మొదటి అంకె 16 అంకెల కోడ్ లో మొదటి అంకె ఈ కార్డును ఏ సంస్థ జారీ చూపిస్తుంది&period; దీనిని &OpenCurlyQuote;మేజర్ ఇండస్ట్రీ ఐడెంటిఫైయర్’ &lpar;MII&rpar; అంటారు&period; వివిధ పరిశ్రమలకు ఇది భిన్నంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70761 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;debit-card&period;jpg" alt&equals;"do you know the meaning of 16 digit code in debit cards " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1-ISO లేదా ఇతర పరిశ్రమలు&comma; 2- ఎయిర్ లైన్స్&comma; 3- ఎయిర్ లైన్స్&comma; ఇతర పరిశ్రమలు&comma; 4- ప్రయాణ&comma; వినోదం&comma; 5- బ్యాంకింగ్&comma; ఫైనాన్స్ &comma; వీసా&rpar;&comma; 6- బ్యాంకింగ్&comma;ఫైనాన్స్ &lpar;మాస్టర్ కార్డ్&rpar;&comma; 7- బ్యాంకింగ్&comma; మర్చం డైజింగ్&comma; 8- పెట్రోలియం&comma; 9- టెలికాం&comma; ఇతర పరిశ్రమలు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts