వినోదం

ఆ కారణంతో బాబు మోహన్ తో నటించడానికి ఒప్పుకోని బ్రహ్మానందం,కోట..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు సినిమాల్లో కమెడియన్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బాబు మోహన్&period; సినిమాల్లో ఆయన కామెడీ మాత్రం మామూలుగా ఉండదు&period; బాబు మోహన్ తో పాటుగా బ్రహ్మానందం కూడా లెజెండరీ కమెడియన్ లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు&period; వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి&period; ఒకప్పుడు కమెడియన్ గా బాబుమోహన్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు&period; ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత బిజీగా ఉండటంవల్ల సినిమాలకు స్వస్తి పలికారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదట నాటకాల్లో నటించిన బాబు మోహన్ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు&period; అంకుశం&comma;ఆహుతి సినిమాల్లో బాబు మోహన్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది&period; అలాగే మామగారు సినిమాలో తన నటనకు నంది అవార్డు కూడా దక్కింది&period; ఇక కోట శ్రీనివాసరావు మరియు బాబు మోహన్ కలిసి నటించిన సినిమాలు వారి కామెడీ టైమింగ్ తో సూపర్ హిట్ అయ్యాయి&period; ఈ క్రమంలో బాబు మోహన్ మొదటిసారిగా సౌందర్య తో చినుకు చినుకు అందెలతో అనే సాంగ్ పై డాన్స్ చేశారు&period; ఈ పాటకు అప్పట్లో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది&period; ఈ పాత్రకు సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను బాబు మోహన్ ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70757 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;babu-mohan&period;jpg" alt&equals;"why kota srinivasa rao and brahmanandam not agreed to act with babu mohan " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సౌందర్య&comma;బాబు మోహన్ పక్కన డాన్స్ చేస్తే తన కెరియర్ పోతుందని అందరూ అన్నారట&period; కానీ సౌందర్య బాబు మోహన్ పక్కన డాన్స్ చేయడం చాలా అదృష్టం అని సమాధానం ఇచ్చారట&period; ఈ పాటకు వచ్చిన క్రేజ్ తో తర్వాత ఆయన 200కు పైగా పాటలకు డ్యాన్స్ చేశానని బాబు మోహన్ తెలియజేశారు&period; అయితే దీని తర్వాత బాబు మోహన్ సినిమాల్లో ఉంటే మేం నటించమని బ్రహ్మానందం మరియు కోట గారు చెప్పారట&period; దీంతో దర్శకుడు ఎవరో ఒకరు బాబు మోహన్ కోసం ఒక పాట పెట్టేవారట&period; ఇక చివరికి దాసరి నారాయణ రావు&comma; రాజేంద్ర ప్రసాద్ కల్పించుకొని మీరు ముగ్గురు కలిసి నటించాలని చెప్పారట&period; దీని తర్వాత వీరి కాంబినేషన్లో మళ్ళీ చాలా సినిమాలు వచ్చాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts