information

ఇలా క్షణాల్లో పాన్ కార్డు నిజమైనదో నకిలీదో తెలుసుకోచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆధార్ కార్డు&comma; రేషన్ కార్డు మాదిరిగా పాన్ కార్డు కూడా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి&period; అందుకే ప్రతి ఒక్కరూ పాన్ కార్డు కలిగి ఉండటం ఉత్తమం&period; ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డులను జారీ చేసింది&period; మీరు ఆన్లైన్ లోనే పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు&period; ప్రస్తుతం ఆధార్ కార్డు ఉంటే చాలు నిమిషా ల్లో పాన్ కార్డు పొందొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పాన్ కార్డును నిమిషాల్లో తీసుకోవచ్చు&period; ఎన్ ఎస్ డి ఎల్&comma; యు టి ఐ ఐ టి ఎస్ ఎల్ వెబ్సైట్ లో ద్వారా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు&period; అయితే పాన్ కార్డు ఇంటికి రావాలంటే వారం రోజులు పడుతుంది&period; ఇకపోతే పాన్ కార్డు కలిగిన వారు ఒక విషయం తెలుసుకోవాలి&period; ఫేక్ పాన్ కార్డుల గురించి తెలుసుకోవాలి&period; మోసగాళ్లు ఫేక్ పాన్ కార్డుల ద్వారా మోసాలకు పాల్పడుతుంటారు&period; అందువల్ల ఈ విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70333 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;pan-card&period;jpg" alt&equals;"how to check pan card whether it is real or fake " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ పాన్ కార్డు లేదంటే మీ వద్ద ఉన్న పాన్ కార్డు నిజమైందా&quest; కాదా&quest; అని సులభంగానే తెలుసుకోవచ్చు&period; దీనికోసం మీరు ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ కు వెళ్లాలి&period; అక్కడ వెరిఫై పాన్ అనే ఆప్షన్ ఉంటుంది&period; దీనిపై క్లిక్ చేసి పాన్ నంబర్&comma; పేరు&comma; పుట్టిన తేదీ&comma; మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ పాన్ నంబర్ మనుగడలో ఉందో&comma; లేదో తెలిసిపోతుంది&period; ఈ లింకు ద్వారా మీ పాన్ కార్డు నిజమైందో కాదో తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts