వినోదం

బాహుబలి మూవీలో బల్లాల దేవుని ముఖంపై గీత ఎలా వచ్చిందో మీరు గుర్తుపట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు చిత్రసీమని దేశమంతా చూసే విధంగా సరికొత్త విజువల్ ఎఫెక్ట్ తో వచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బాహుబలి&period; ప్రభాస్&comma; అనుష్క&comma; రానా&comma;రమ్యకృష్ణ&comma; తమన్నా&comma;సత్యరాజ్&comma; నాజర్ ప్రధానమైన పాత్ర లో దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కించారు&period; ఈ సినిమా 2015 జూలై 10వ తేదీన థియేటర్ లోకి వచ్చి అందరినీ ఆకట్టుకుంది&period; బాహుబలి ఫస్ట్ పార్ట్ విడుదలైనప్పుడే అందరినీ మంత్రముగ్ధులను చేసింది&period; ఈ పార్ట్ 1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయంతో ట్విస్ట్ పెట్టి సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెంచారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనేక అంచనాల నడుమ వచ్చినటువంటి బాహుబలి 2 మూవీ ఇండస్ట్రీలోనే రికార్డులు కొల్లగొట్టి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసి చరిత్రలో నిలిచింది&period; తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా తమిళ&comma; మలయాళ&comma; హిందీ భాషల్లో కూడా అనువాదమైన ఈ మూవీ రికార్డులను మాత్రం తిరగరాసింది అని చెప్పవచ్చు&period; అందరి దృష్టిని ఆకర్షించేలా బాహుబలి2 పదహారు వందల కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది&period; ఇదంతా పక్కనబెడితే బాహుబలి మూవీలో రానా బల్లాల దేవుడిగా కనిపించారు&period; బాహుబలి చనిపోయిన తర్వాత రానా వృద్ధ బల్లాల దేవుడి పాత్ర చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70337 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;rana-1&period;jpg" alt&equals;"have you identified rana face line in baahubali 2 movie" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సెకండ్ పార్టులో మాత్రం ఆయన ముఖంపై ఒక గీత కనిపిస్తుంది&period; మరి ఆ గీత ఎందుకు వచ్చింది&quest; ఎలా వచ్చింది&quest; అనే విషయం ఎవరికైనా గుర్తుందా&period;&period; అయితే బళ్ళలదేవుడు గీతను తనకు తానే పెట్టుకున్నాడు&period; కుమార వర్మ తనకు హాని చేయడానికి వచ్చినట్టు అందరినీ నమ్మించడం కోసం అలా చేసాడు&period; అయితే ఈ గీత కూడా ఎక్కడా మిస్ కాకుండా జక్కన్న జాగ్రత్త తీసుకున్నారు&period;&period; దీన్ని బట్టి చూస్తే రాజమౌళి చిన్న చిన్న విషయాలపై కూడా ఎంతటి జాగ్రత్త వహిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts