information

Bank Locker Rules : బ్యాంకులో లాక‌ర్ తీసుకుంటున్నారా..? అయితే రూల్స్ ఏమిటో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bank Locker Rules &colon; చాలా మంది బ్యాంకుల్లో లాకర్ల‌ను తీసుకుంటుంటారు&period; లాక‌ర్ల‌లో à°¤‌à°®‌కు చెందిన విలువైన à°µ‌స్తువులు&comma; ఆభ‌à°°‌ణాలు&comma; ముఖ్య‌మైన à°ª‌త్రాల‌ను పెడుతుంటారు&period; అయితే బ్యాంకుల్లో లాక‌ర్ల‌ను తీసుకునే వారు లాక‌ర్ సైజ్‌ను à°¬‌ట్టి దానికి నిర్దిష్ట‌మైన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది&period; ఇక లాక‌ర్ల‌ను తీసుకునేవారు à°ª‌లు నియ‌మాల‌ను à°¤‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సి ఉంటుంది&period; బ్యాంకు లాక‌ర్ల‌లో ఏం పెట్టాలి&comma; ఏం పెట్ట‌కూడ‌దు&comma; బ్యాంకు లాక‌ర్ తాళం చెవి పోతే ఏం చేయాలి&period;&period;&quest; à°µ‌ంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధ‌à°¨‌à°² ప్ర‌కారం బ్యాంకు లాక‌ర్ల‌లో కొన్ని à°µ‌స్తువుల‌ను మాత్ర‌మే పెట్టాలి&period; ఉదాహ‌à°°‌à°£‌కు మీకు చెందిన విలువైన à°µ‌స్తువులు&comma; ఆభ‌à°°‌ణాలు&comma; ముఖ్య‌మైన à°ª‌త్రాల‌ను లాక‌ర్ల‌లో పెట్టుకోవ‌చ్చు&period; కానీ క‌రెన్సీ నోట్ల‌ను లాకర్ల‌లో పెట్ట‌కూడ‌దు&period; ఇది చాలా మంది చేసే à°¤‌ప్పు&period; ఇక లాక‌ర్ల‌లో వెప‌న్స్ &lpar;ఆయుధాలు&rpar;&comma; పేలుడు à°ª‌దార్థాలు&comma; డ్ర‌గ్స్‌ను కూడా పెట్ట‌రాదు&period; చెడిపోయే à°ª‌దార్థాల‌ను కూడా లాక‌ర్ల‌లో ఉంచ‌రాదు&period; అలాగే రేడియోధార్మిక à°ª‌దార్థాలు&comma; నిషేధించ‌à°¬‌à°¡à°¿à°¨ à°µ‌స్తువుల‌ను కూడా లాక‌ర్ల‌లో పెట్ట‌రాదు&period; ఇలా లాక‌ర్ల‌లో పెట్టే à°µ‌స్తువుల విష‌యంలో కొన్ని నిబంధ‌à°¨‌à°²‌ను పాటించాల్సి ఉంటుంది&period; లేదంటే చ‌ట్ట‌à°ª‌రంగా మీకు ఇబ్బందులు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71880 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;bank-locker&period;jpg" alt&equals;"if you are putting gold in bank locker then know the rules " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లాక‌ర్ తాళం చెవి పోతే&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బ్యాంకు లాక‌ర్‌ను మీరు మొద‌టిసారి తీసుకున్న‌ప్పుడు మీకు బ్యాంకు వారు ఒక తాళం చెవి ఇస్తారు&period; బ్యాంకు మేనేజ‌ర్ à°µ‌ద్ద రెండో తాళం చెవి ఉంటుంది&period; రెండు తాళం చెవులను పెడితేనే లాక‌ర్ ఓపెన్ అవుతుంది&period; అలా లాక‌ర్ ఓపెన్ అయ్యాక బ్యాంక్ మేనేజ‌ర్ అక్క‌à°¡à°¿ నుంచి వెళ్లిపోతారు&period; ఆ à°¤‌రువాత మీరు మీ లాక‌ర్‌లో మీ à°µ‌స్తువుల‌ను లేదా à°ª‌త్రాలు&comma; à°¨‌గ‌à°²‌ను పెట్టుకోవ‌చ్చు&period; లేదా ఉన్న వాటిని à°¸‌రిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవ‌చ్చు&period; ఇక మీ à°µ‌ద్ద ఉన్న తాళం చెవి పోతే బ్యాంకు వారు డూప్లికేట్ తాళం చెవి ఇస్తారు&period; కానీ అది సుర‌క్షితం కాదు&period; అటువంట‌ప్పుడు మీరు ఇంకో లాక‌ర్‌ను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మీరు ఉప‌యోగించిన లాక‌ర్ తాళం చెవి పోయింది క‌నుక మీరు అప్పుడు దానికి కొత్త తాళాల‌కు అయ్యే ఖ‌ర్చుల‌ను à°­‌రించాలి&period; దీంతో బ్యాంకు వారు మీకు ఇంకో లాక‌ర్‌ను ఇస్తారు&period; ఇక లాక‌ర్ డ్యామేజ్ అయ్యేందుకు బ్యాంకు వారు కార‌ణం అయినా లేదా వారి à°¦‌గ్గ‌à°° ఉన్న తాళం చెవి పోయినా వారే లాక‌ర్ డ్యామేజ్ ఖ‌ర్చుల‌ను à°­‌రించాలి&period; ఇలా లాక‌ర్ల‌ను ఆప‌రేట్ చేస్తారు&period; ఇక మీరు లాక‌ర్ ఓపెన్ చేసినప్పుడు బ్యాంకుకు చెందిన ఎవ‌రూ కూడా మీ à°¦‌గ్గ‌à°° ఉండ‌కూడ‌దు&period; ఎవ‌రైనా ఉంటే మీరు ఫిర్యాదు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-71879" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;bank-locker-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సంద‌ర్భాల్లో బ్యాంకు&comma; లాక‌ర్‌ను ఓపెన్ చేస్తుంది&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మీరు చ‌ట్ట వ్య‌తిరేక à°ª‌నులు చేసిన‌ప్పుడు మీ మీపై క్రిమిన‌ల్ కేసులు à°¨‌మోదు అయితే మీ లాక‌ర్‌à°²‌ను à°¬‌à°²‌వంతంగా ఓపెన్ చేయించేందుకు అప్పుడు పోలీసుల‌కు అధికారాలు ఉంటాయి&period; అలాంటి సంద‌ర్భాల్లో మీ à°¸‌à°®‌క్షంలో వారు బ్యాంకు అధికారుల‌తో క‌లిసి లాక‌ర్‌ను ఓపెన్ చేయిస్తారు&period; అలాగే లాక‌ర్ల‌లో మీరు నిషేధిత à°µ‌స్తువులు లేదా à°ª‌దార్థాల‌ను పెట్టార‌ని అనుమానం à°µ‌చ్చినా మీ లాక‌ర్‌ను పోలీసులు బ్రేక్ చేసేందుకు అధికారం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మీరు లాక‌ర్ తీసుకున్న à°¤‌రువాత 3 ఏళ్ల à°µ‌à°°‌కు దానికి ఎలాంటి రుసుము చెల్లించ‌కపోతే మీ లాక‌ర్‌ను à°¬‌లవంతంగా ఓపెన్ చేసి అందులోని à°µ‌స్తువుల‌ను వేలం వేసి లాక‌ర్ రుసుమును à°µ‌సూలు చేసుకునే అధికారం బ్యాంకుల‌కు ఉంటుంది&period; అయితే మీరు 7 ఏళ్ల నుంచి లాక‌ర్‌కు రుసుము చెల్లిస్తున్నా మీరు క‌నీసం ఈ కాలంలో ఒక్క‌సారి అయినా లాక‌ర్‌ను ఓపెన్ చేయ‌క‌పోతే అలాంటి లాక‌ర్‌ను కూడా బ్యాంకు వారు à°¬‌à°²‌వంతంగా తెరుస్తారు&period; ఆ అధికారం కూడా వారికి ఉంటుంది&period; ఇలా లాక‌ర్ల‌ను ఉప‌యోగించే వారు à°ª‌లు రూల్స్‌ను క‌చ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts