హెల్త్ టిప్స్

అల్లం-బెల్లం కలిపి నూరి రోజూ రెండుసార్లు తీసుకుంటే…?

<p style&equals;"text-align&colon; justify&semi;">అన్ని రోగాలను నయం చేసే మందులకు నిలయం మన వంటిల్లు&period; సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ ఎన్నో రకాల అనారోగ్యసమస్యలను వంటింట్లో ఉండే పదార్దాలతోనే నయం చేసుకోవచ్చు&period; జలుబు చేసినా&comma; తలనొప్పి వచ్చినా ప్రతి దానికి నానా హైరానా పడిపోతూ హాస్పిటళ్ల‌ చుట్టూ పరుగులు పెడితే సమయం&comma; డబ్బూ రెండూ వృథా&period; కాబట్టి అప్పుడప్పుడు వంటింటి వైద్యాన్ని కూడా అనుసరించాలి&period; అన్ని కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండి నిత్యం వంటకాల్లో ఉపయోగపడుతూ&comma; మనం ఎదుర్కొనే పలు రుగ్మతల నుండి కాపాడే ఔషధం అల్లం&period; ఈ అల్లంలో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి&period; అవేంటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయను పిండి దాని రసం&comma; రెండు స్పూన్ల అల్లం రసం&comma; రెండు స్పూన్ల తేనె&comma; రెండు స్పూన్ల ధనియాల రసం కలిపి ఉదయం పూట తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది&period; అంతేకాకుండా గుండె దడ&comma; తల తిప్పడం&comma; తలనొప్పి&comma; అలసట తగ్గుతాయి&period; రెండు స్పూన్ల అల్లం రసంలో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం&comma; సాయంత్రం తాగుతుంటే శరీరంపై వచ్చే దద్దుర్లు&comma; తరచుగా జలుబు&comma; తుమ్ములు రావడం&comma; దగ్గు&comma; ఆయాసం నెమ్మదిస్తాయి&period; పులి తేన్పులు తగ్గి జీర్ణశక్తి మెరుగవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71876 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;ginger-and-jaggery&period;jpg" alt&equals;"take ginger and jaggery daily for these wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం&comma; బెల్లం సమానంగా కలిపి నూరి రోజూ రెండు మూడుసార్లు తీసుకుంటే అరికాళ్లు&comma; చేతుల్లో పొట్టు ఊడటం తగ్గుతుంది&period; రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మలబద్దకం లేకుండా సుఖ విరేచనం అవుతుంది&period; ఒక స్పూన్ అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు&comma; కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం తరచుగా అవ‌డం&comma; అప్రయత్నంగా వీర్యం పోవడం తగ్గి శృంగార సామర్థ్యం పెరుగుతుంది&period; తులసి ఆకులు&comma; పసుపు&comma; అల్లం రసంతో నూరి దద్దుర్లు&comma; దురద&comma; మచ్చలు&comma; మొటిమలు మొదలైనవాటిపై రాస్తుంటే అవి త్వరగా తగ్గుతాయి&period; ఆముదంలో అల్లపు రసం కలిపి చర్మానికి రాస్తే వివిధ చర్మ వ్యాధులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts