information

ప్రామిసరీ నోట్ అంటే ఏమిటి.. ఏదైనా తప్పు జరిగితే కోర్టు కేసులు ఎలా ఉంటాయంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ప్రామిసరీ నోట్ అనేది వాడతాం&period;&period; ముఖ్యంగా A అనే వ్యక్తి B అనే వ్యక్తికి అప్పుగా ఇచ్చినప్పుడు వారిద్దరి మధ్య సెక్యూరిటీ కోసం రాయించుకునే దాన్ని ప్రామిసరీ నోట్ అంటాం&period; సెక్షన్ 4 ప్రకారం ప్రామిసరీ నోటు గురించి పూర్తిగా వివరాలు ఉంటాయి&period; ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అప్పు తీసుకొని మళ్లీ మీ డబ్బులు నీకు చెల్లిస్తాను అనే దానికోసమే ఈ నోట్ అనేది సాక్ష్యం గా ఉంటుంది&period; ఇదే కాకుండా కొంత మంది అప్పు ఇచ్చేటప్పుడు చెక్ కూడా తీసుకుంటారు&period; అయితే ప్రామిసరీ నోటును మనం క్లియర్ గా రాస్తేనే ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా లీగల్ గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు&period;&period; కాబట్టి ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు తప్పనిసరిగా అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్లాంక్ ను పూర్తిగా రాయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో ఎవరు ఇస్తున్నారు&comma;ఇందులో ఎవరు తీసుకుంటున్నారు&comma;దానికి ఇంట్రెస్ట్ ఎంత&period;&period; అలాంటి ఖాళీలు అన్ని పూర్తిగా రాయాలి&period; దీని తర్వాత ప్రామిసరీ నోటు కింద సిగ్నేచర్ భాగంలో ఎవరైతే డబ్బు అప్పుగా తీసుకుంటున్నారో వారు సంతకం చేయవలసి ఉంటుంది&period; ఆ సిగ్నేచర్ కూడా తప్పనిసరిగా రెవెన్యూ స్టాంపు పైనే చేయాల్సి ఉంటుంది&period;&period; అదెలా అంటే వన్ రూపీ రెవిన్యూ స్టాంప్ 2 తీసుకొని దానికి అతికించాలి&period;&period; అందులో అప్పు తీసుకున్న వ్యక్తి సగం సంతకం ప్రామిసరీ నోటు మీద సగం సంతకం రెవిన్యూ స్టాంప్ మీదికి వెళ్లేటట్టు సిగ్నేచర్ చేయాలని న్యాయ నిపుణులు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71013 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;promisary-note&period;jpg" alt&equals;"what is promissory note and how to write it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఈ వ్యవహారం ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా మరో ఇద్దరు వ్యక్తుల సాక్షి సంతకాలను తప్పనిసరిగా తీసుకోవాలి&period; ఈ విట్నెస్ సంతకాలు పెట్టేవారు మైనర్ లు అయి ఉండకూడదు&period; అలాగే ఈ ప్రామిసరీ నోటు కు వ్యాలిడిటీ ఏమైనా ఉంటుందా అనే ప్రశ్న మీ మదిలో కలగవచ్చు&period;&period; ఈ డాక్యుమెంట్ మనం కోర్టు లో వెయ్యాలి అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది&period; యాక్ట్ ప్రకారం చూస్తే మూడు సంవత్సరాల వ్యాలిడిటీ ఒక డాక్యుమెంట్ కు ఉంటుంది&period; ఈవిధంగా ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని న్యాయ నిపుణులు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts