lifestyle

Chanakya Niti : ఆచార్య చాణ‌క్య ప్ర‌కారం మ‌నుషులు జంతువుల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విష‌యాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chanakya Niti &colon; చాణక్య సూత్రాలతో&comma; మనం ఎన్నో విషయాలని నేర్చుకోవచ్చు&period; ఆచార చాణక్య జీవితంలో చాలా సమస్యలు ఉంటాయని&comma; వాటికోసం ప్రత్యేకించి వివరించడం జరిగింది&period; ఆచార్య చాణక్య చెప్పిన విషయాలని మనం పాటించినట్లయితే&comma; మంచి పేరు తెచ్చుకోవడమే కాదు&period; ఏ సమస్య లేకుండా&comma; సంతోషంగా ఉంటాము&period; పైగా చాణక్య ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని చెప్పారు&period; భార్య భర్తల మధ్య సమస్యల మొదలు ఆర్థిక ఇబ్బందులు ఇలా అనేక రకాల అంశాలు గురించి&comma; చాణక్య ప్రస్తావించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాణక్య కచ్చితంగా జంతువుల నుండి&comma; ఈ విషయాలని నేర్చుకోవాలని&comma; వీటిని అలవాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పారు&period; మరి జంతువుల నుండి&comma; నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి&period;&period;&quest;&comma; చాణక్య ఏం చెప్పారు అనేది చూద్దాం&period; పాములకి కాళ్లు ఉండవు&period; అయినా కూడా అవి పాకుతూ వేటాడుతూ ఉంటాయి&period; బలహీనతను ఎవరు చూడనివ్వకూడదు అని చాణక్య అన్నారు&period; మీకు ఒక బలహీనత ఉంటే&comma; మీకున్న మరో బలంతో దానిని మరుగున పడకుండా చేసుకోవాలని చాణక్య అన్నారు&period; డేగ సాధించడంలో ఎప్పుడు విఫలం అవదు&period; లక్ష్యాలని నిర్దేశించుకునే ముందు&comma; చాలా ఆలోచిస్తుంది&period; పరిస్థితికి అనుకూలంగా వ్యవహరిస్తుంది&period; లక్ష్యాన్ని సాధిస్తుంది&period; మనిషి కూడా డేగ నుండి ఈ లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63308 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chanakya-1-3&period;jpg" alt&equals;"Chanakya Niti humans should learn these from animals " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు కచ్చితంగా సక్సెస్ అవుతాడు&period; ఇక సింహం నుండి కూడా&comma; ఒక విషయాన్ని నేర్చుకోవాలని చాణక్య అన్నారు&period; సింహం వేటాడే ముందు&comma; చాలా జాగ్రత్తగా ఉంటుంది&period; వేటాడబోయే జంతువు చిన్నదైనా&comma; పెద్దదైనా సింహం యొక్క కృషి ఒకేలా ఉంటుంది&period; అలానే&comma; పని చిన్నదైనా పెద్దదైనా కూడా ఒకే తరహాలో మనం ఏకాగ్రత పెట్టాలి శ్రద్ధతో పని చేస్తే సింహంలానే మనం కూడా అనుకున్నది చేయగలము అని చాణక్య అన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గాడిదలు ఎంత బరువైనా కూడా మోస్తాయి&period; ఎంత దూరమైనా కూడా అలసట లేకుండా బరువుని మోయగలుగుతాయి&period; వాటి బలాబలాల గురించి యజమానికి తెలిసినంతగా దానికి తెలియదు&period; అందుకని ఎప్పుడు ఒకరి కింద పని చేస్తూ బానిసత్వాన్ని భరిస్తాయి&period; మనిషి ఎప్పుడూ కూడా అలా ఉండకూడదని&comma; చాణక్య అన్నారు&period; ఇలా జంతువుల నుండి మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts