lifestyle

Chanakya Niti : ఈ వ‌స్తువులు మ‌ట్టిలో, దుర్గంధంలో ఉన్నా స‌రే వెనుకాడ‌కుండా తీసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chanakya Niti &colon; భార‌à°¤‌దేశం యొక్క గొప్ప పండితుడు&comma; ఆర్థిక‌వేత్త‌&comma; దౌత్య‌వేత్త మరియు మార్గ‌à°¦‌ర్శకుడు అయిన ఆచార్య చాణ‌క్యుడు à°®‌à°¨‌కు ఎన్నో విష‌యాల‌ను అందించాడు&period; ఈయ‌à°¨ చెప్పిన విష‌యాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల జీవితంలో à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయి&period; క‌ష్టాల నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌తాము&period; చాణ‌క్య నీతిని అనుస‌రించే వారి ముందు à°¶‌త్రువులు కూడా నిల‌à°¬‌à°¡‌లేరు&period; ప్ర‌తి à°¸‌à°®‌స్య‌ను అధిగ‌మించి వారు à°²‌క్ష్యాన్ని సాధిస్తారు&period; చాణ‌క్య‌నీతిని అనుస‌రించే వారు ఎల్ల‌ప్పుడూ విజ‌à°¯‌వంతంగా&comma; ఆహ్లాద‌క‌రంగా&comma; సంప‌న్నులుగా ఉంటారు&period; చాణ‌క్య నీతిలో ప్ర‌స్తావించిన విజయాన్ని క‌లిగించే కొన్ని విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; చాణ‌క్యుడు à°¤‌à°¨‌నీతి శాస్త్రంలో కొన్ని విష‌యాల గురించి పేర్కొన్నాడు అవి à°®‌ట్టిలో ఉన్న‌ప్ప‌టికి వాటి విలువ à°¤‌గ్గ‌దు&period; బంగారం&comma; వెండి&comma; à°µ‌జ్రాలు వంటివి à°®‌ట్టిలో&comma; మురికిలో ఉన్న‌ప్ప‌టికి వాటిని తీయ‌డానికి వెనుకాడ‌రు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎందుకంటే వాటి విలువ à°®‌ట్టిలో ఉన్న‌ప్ప‌టికి ఏ మాత్రం à°¤‌గ్గ‌దు&period; అంతేకాకుండా ఇవి à°®‌à°¨‌ల్ని à°§‌à°¨‌వంతుల్ని చేస్తాయి&period; అలాగే à°®‌à°¨‌లో దాగి ఉన్న ప్ర‌త్యేక‌à°¤‌ను&comma; నైపుణ్యాన్ని à°¬‌à°¯‌ట‌కు తీసి à°®‌à°¨‌ల్ని à°®‌నం విజ‌à°¯‌à°ª‌థంలో సాగేలా చూసుకోవాలి&period; అదేవిధంగా చ‌దువుకున్న‌&comma; సంసార్క‌వంత‌మైన అమ్మాయి కోడ‌లిగా ఉన్న ఇల్లు ఎప్పుడూ స్వ‌ర్గంగా ఉంటుందని చాణ‌క్య నీతి చెబుతుంది&period; చ‌క్క‌టి అమ్మాయిని అంద‌రూ కూడా ఇంటి కోడ‌లిగా చేసుకోవాలని చూస్తూ ఉంటారు&period; చెడు వ్య‌క్తుల‌తో ఉన్న‌ప్ప‌టికి ఇంట్లో అమ్మాయి à°®‌ర్యాద‌గా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉండ‌డంతో పాటు à°¤‌à°° à°¤‌రాల పాటు గౌర‌వంగా ఉంటుంది&period; చెడు వ్య‌క్తుల‌తో ఉన్న‌ప్ప‌టికి à°®‌నం మంచిగా ఉంటే à°®‌à°¨‌కు ఎల్ల‌ప్పుడూ మంచే జ‌రుగుతుంది&period; అలాగే జీవితాన్ని à°¨‌à°¡‌à°ª‌డానికి à°¡‌బ్బు చాలా అవ‌à°¸‌రం&period; à°¡‌బ్బు à°²‌క్ష్మీ దేవికి సంబంధించిన‌ది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63304 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chanakya-7&period;jpg" alt&equals;"according to chanakya if these items are even in soil then must take them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక à°¡‌బ్బును ఎల్లప్పుడూ అవ‌మానించ‌కూడ‌దు&period; à°¡‌బ్బును ఎప్పుడూ కూడా గౌర‌వించాలి&period; అదేవిధంగా ఆచార్య చాణ‌క్యుడి ప్రకారం ప్ర‌తి వ్య‌క్తిలో మంచి&comma; చెడు రెండూ ఉంటాయి&period; చెడ్డ వ్య‌క్తుల్లో కూడా మంచి ఉంటుంది&period; క‌నుక చెడ్డ వ్య‌క్తుల్లో ఉండే మంచిని నేర్చుకోవ‌డానికి కూడా à°®‌నం ఎప్పుడూ వెన‌కూడ‌దు&period; జీవితంలో ఎల్ల‌ప్పుడూ మంచి విష‌యాల‌ను మంచి అల‌వాట్ల‌ను నేర్చుకుంటూ ఉండాలి&period; ఇవి à°®‌à°¨‌కు జీవితంలో ఎంతో ప్ర‌యోజ‌నాన్ని చేకూరుస్తాయి&period; ఈవిధంగా చాణ‌క్యుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం à°®‌లినంగా&comma; చెడు మార్గంలో ఉన్న‌ప్ప‌టికి మంచిగా మార‌à°µ‌చ్చు&period; అలాగే మన జీవితాన్ని విజ‌à°¯‌à°ª‌థంలో à°¨‌డిపించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts