lifestyle

బీర్ సీసాలు గ్రీన్ లేదా బ్రౌన్ క‌ల‌ర్‌లోనే ఎందుకు ఉంటాయి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు అనారోగ్యం క‌లిగితే సొంత వైద్యం పేరిట మందుల షాపులకు వెళ్లి మందుల‌ను కొనుగోలు చేసి వేసుకుంటాం&period; లేదంటే డాక్ట‌ర్ à°µ‌ద్ద‌కు వెళ్లి వారు సూచించిన‌ట్టుగా మందుల‌ను కొని వేసుకుంటాం&period; అయితే మెడిసిన్ విష‌యానికి à°µ‌స్తే చాలా జాగ్ర‌త్త‌గా గ‌à°®‌నించాలి&period; కానీ కొన్ని సీసాలు&comma; మందు బాటిల్స్‌తో à°®‌à°¨‌కు ఓ విష‌యం తెలుస్తుంది&period; అదేమిటంటే&period;&period; మీరెప్ప‌డైనా టానిక్ సీసాల‌ను లేదా కొన్ని à°°‌కాల ట్యాబ్లెట్ల‌ను ఇచ్చే గాజు సీసాల‌ను చూశారా&period;&period;&quest; అవును&comma; అవే&period; అయితే అవి బ్రౌన్ లేదా ఆరెంజ్ క‌à°²‌ర్స్‌లో ఉంటాయి&comma; గ‌మనించారు క‌దా&period; అవును&comma; గ‌à°®‌నించే ఉంటారు&period; అయితే నిజానికి మీకు తెలుసా&period;&period;&quest; ఆ సీసాలు ఆ రంగుల్లో ఎందుకు ఉంటాయో&period;&period;&quest; దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని à°°‌కాల ట్యాబ్లెట్ల‌తోపాటు టానిక్‌à°²‌ను బ్రౌన్ లేదా ఆరెంజ్ క‌à°²‌ర్ సీసాలు&comma; బాటిల్స్‌లో నింపుతారు క‌దా&period; అలా ఎందుకు చేస్తారంటే&period;&period; ఆయా రంగుల్లో ఉండే బాటిల్స్‌లో నింపే టానిక్ లేదా ట్యాబ్లెట్లు ఎండ సోకితే కెమిక‌ల్ రియాక్ష‌న్ జ‌రిగి వాటి కెమిక‌ల్ ఫార్ములా మారిపోతుంది&period; అలాంట‌ప్పుడు అలా ఫార్ములా మారిన మందుల‌ను వేసుకుంటే à°®‌à°¨‌కు అపాయం క‌లుగుతుంది&period; క‌నుక అలా మందులు&comma; టానిక్‌à°²‌కు చెందిన ఫార్ములా మార‌కుండా ఉండేందుకు&comma; ఎండ‌à°µ‌ల్ల కెమిక‌ల్ రియాక్ష‌న్ జ‌à°°‌గ‌కుండా ఉండేందుకు గాను ఆయా బాటిల్స్‌&comma; సీసాల‌ను బ్రౌన్ లేదా ఆరెంజ్ క‌à°²‌ర్స్‌లో à°¤‌యారు చేస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57016 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;beer-bottles&period;jpg" alt&equals;"do you know why beer bottles are in green or brown color " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాటిల్స్‌&comma; సీసాల‌ను బ్రౌన్‌&comma; ఆరెంజ్ క‌à°²‌ర్స్‌లో à°¤‌యారు చేయ‌డం à°µ‌ల్ల వాటి గుండా సూర్య కిర‌ణాలు ప్ర‌సారం కావు&period; ముఖ్యంగా అతి నీల‌లోహిత &lpar;అల్ట్రా à°µ‌యొలెట్‌&rpar; కిర‌ణాలు లోప‌లికి ప్ర‌సారం కావు&period; అలా కాకుండా సీసా&comma; బాటిల్ పై భాగం అడ్డుకుంటుంది&period; దీంతో కెమిక‌ల్ రియాక్ష‌న్ జ‌à°°‌గ‌దు&period; కాబ‌ట్టి వాటిల్లో ఉంచిన మందుల‌ను&comma; టానిక్‌à°²‌ను రోగులు నిర‌భ్యంత‌రంగా తాగ‌à°µ‌చ్చు&period; క‌నుక‌నే కొన్ని ట్యాబ్లెట్ల‌ను&comma; టానిక్‌à°²‌ను అలా గోధుమ లేదా ఆరెంజ్ క‌à°²‌ర్ సీసాలు&comma; బాటిల్స్‌లో à°¸‌à°°‌à°«‌à°°à°¾ చేస్తారు&period; అయితే కేవ‌లం ఇవే కాదు&comma; బీర్లు కూడా ఇలాంటి బ్రౌన్ క‌à°²‌ర్ సీసాల్లోనే ఉంటాయి&period; దానికి కార‌ణం కూడా ముందు చెప్పిందే&period; సాధారణ సీసా అయితే ఎండ à°µ‌ల్ల కెమికల్ రియాక్ష‌న్ జ‌రుగుతుంది&period; దీంతో బీర్ పాడ‌వుతుంది&period; అయితే కొన్ని à°°‌కాల కంపెనీలు గ్రీన్ క‌à°²‌ర్ బీర్ సీసాల‌ను కూడా అందిస్తాయి&period; దీనికి కూడా కార‌ణం ఇదే&period; ఇలాంటి డార్క్ క‌à°²‌ర్ సీసాలు సూర్య కాంతిని అంత సుల‌భంగా లోప‌లికి పోనివ్వ‌వు&period; à°«‌లితంగా లోప‌లి à°ª‌దార్థం పాడు కాకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts