వినోదం

Pawan Kalyan : ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌రకు చేసిన సినిమాల బడ్జెట్ ఎంత‌, క‌లెక్ష‌న్స్ ఎన్ని వ‌చ్చాయి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; à°ª‌వర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&period;&period; ఆయ‌à°¨ పేరు చెబితే అభిమానులు పూన‌కం à°µ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు&period; à°ª‌à°µ‌న్‌తో సినిమా అనే à°¸‌రికి నిర్మాత‌లు ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు&period; à°¦‌ర్శ‌కులు సైతం ఆయ‌à°¨‌తో సినిమా చేసుందుకు ఎంతో ఆస‌క్తి చూపుతుంటారు&period; à°ª‌à°µ‌న్ సినిమా విడుద‌లైతే ఆ రికార్డులు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; హిట్ అయిన ఫ్లాప్ అయిన à°ª‌à°µ‌న్ సినిమాకి మినిమం క‌లెక్షన్స్ గ్యారెంటీ &period; అందుకే నిర్మాత‌లు à°ª‌à°µ‌న్‌తో సినిమాలు చేసేందుకు తెగ ఆస‌క్తి చూపుతుంటారు&period; అక్క‌à°¡ అమ్మాయి ఇక్క‌à°¡ అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన à°ª‌à°µ‌న్ ఇప్ప‌టివ‌à°°‌కు 27 సినిమాలు చేశారు&period; ఆ 27 సినిమాల‌కు పెట్టిన à°¬‌డ్జెట్ ఎంత &comma; క‌లెక్ష‌న్స్ ఎంత à°µ‌చ్చాయో చూస్తే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా బడ్జెట్&colon; 2 కోట్లు కాగా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 3 కోట్లు à°µ‌చ్చాయి&period; ఇక గోకులంలో సీత చిత్రానికి బడ్జెట్&colon; 3 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 4 కోట్లు à°µ‌చ్చాయి&period; సుస్వాగతం సినిమాకి బడ్జెట్&colon; 3&period;2 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 6 కోట్లు వచ్చాయి&period; తొలిప్రేమ చిత్రానికి బడ్జెట్&colon; 4&period;6 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 10 కోట్లు à°µ‌చ్చాయి&period; తమ్ముడు చిత్రానికి బడ్జెట్&colon; 6 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 11 కోట్లు à°µ‌చ్చాయి&period; బద్రి చిత్రానికి à°¬‌డ్జెట్&colon; 10 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 16 కోట్లు à°µ‌చ్చాయి&period; ఖుషి చిత్రానికి బడ్జెట్&colon; 15 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 25 కోట్లు వచ్చాయిజ&period; జాని చిత్రానికి బడ్జెట్&colon; 20 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 09 కోట్లు రాబ‌ట్టింది&period; గుడుంబా శంకర్ బడ్జెట్&colon; 20 కోట్లు కాగా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 18 కోట్లు à°µ‌చ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57020 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;pawan-kalyan&period;jpg" alt&equals;"pawan kalyan total movies budget and collections " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలు సినిమాకి బడ్జెట్&colon; 23 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 23 కోట్లు à°µ‌చ్చాయి&period; బంగారం సినిమాకి బడ్జెట్&colon; 23 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 22 కోట్లు à°µ‌చ్చాయి&period; అన్నవరం&colon; బడ్జెట్&colon; 20 కోట్లు కాగా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 23 కోట్లు ఇక జల్సా సినిమాకి బడ్జెట్&colon; 25 కోట్లు కేటాయించ‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 29 కోట్లు à°µ‌చ్చాయి&period; కొమరం పులి చిత్రానికి బడ్జెట్&colon; 30 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 16 కోట్లు à°µ‌చ్చాయి&period; తీన్ మార్ చిత్రానికి బడ్జెట్&colon; 32 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 25 కోట్లు à°µ‌చ్చాయి&period; &period;పంజా చిత్రానికి బడ్జెట్&colon; 34 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 19 కోట్లు à°µ‌చ్చింది&period; గబ్బర్ సింగ్ చిత్రానికి బడ్జెట్&colon; 30 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 60 కోట్లు à°µ‌చ్చింది&period; కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రానికి బడ్జెట్&colon; 25 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 37 కోట్లు à°µ‌చ్చాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అత్తారింటికి దారేది చిత్రానికి à°¬‌డ్జెట్&colon; 55 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 75 కోట్లు వచ్చాయి&period; సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి బడ్జెట్&colon; 65 కోట్లు ఖ‌ర్చు చేయ‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 46 కోట్లు à°µ‌చ్చాయి&period; కాటమరాయుడు చిత్రానికి బడ్జెట్&colon; 55 కోట్లు కేటాయించ‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 62 కోట్లు à°µ‌చ్చాయి&period; అజ్ఞాతవాసి చిత్రానికి బడ్జెట్&colon; 76 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 58 కోట్లు à°µ‌చ్చాయి&period; à°µ‌కీల్ సాబ్ చిత్రానికి బడ్జెట్&colon; 85 కోట్లు పెట్ట‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 140 కోట్లు à°µ‌చ్చాయి&period; భీమ్లానాయక్ చిత్రానికి à°¬‌డ్జెట్&colon; 75 కోట్లు ఖ‌ర్చు చేయ‌గా&comma; క‌లెక్ష‌న్స్ &colon; 150 కోట్లు à°µ‌చ్చాయి&period; బ్రొ మూవీకి రూ&period;70 కోట్లు పెట్ట‌గా రూ&period;76 కోట్లు à°µ‌చ్చాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts