lifestyle

కొవ్వొత్తి ఎక్కువ సేపు వెల‌గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అరటిపండు తొక్కలని ఓవెన్ లో బేక్ చేసి గులాబీ మొక్కల కుండీల్లోని మట్టితో కలిపితే&comma; కావలసినంత పొటాషియం అంది పువ్వులు చక్కగా పూస్తాయి&period; ఆకుకూరల కాడలు&comma; కొత్తిమీర కాడలు ముదిరి బిరుసుగా ఉంటే వాటిని మొక్కల మొదళ్ళలో వేస్తే మంచి ఎరువుగా ఉపయోగపడతాయి&period; ఇంట్లో కుర్చీల వంటి ఫర్నిచర్‌కు రంగు వేసేటపుడు నాలుగు కోళ్ళకింద సీసామూతలు ఉంచితే రంగు కారినా గచ్చుకు అంటుకోవు&period; ఇంట్లో పెంచే మొక్కల్లో కీటకాలు చేరకుండా ఉండాలంటే&comma; ఉల్లిపాయలు తరగడానికి ముందు కడిగిన నీటిని వాడండి&period; ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపితే దోమలు&comma; ఈగలు రావు&period; ఇల్లు తుడిచే స్పాంజి &lpar;ఫ్లోర్ మాప్స్&rpar; లను నీళ్ళలో విదిలించి ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి పెడితే ఎండిపోయి త్వరగా పాడవకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇల్లు రెండు వారాల పాటు తాళం పెట్టి ఉంటే తలుపులు తెరవగానే ఒకలాంటి వాసన వస్తుంది&period; అలా రాకుండా ఉండాలంటే తలుపులు తెరచి ఒక పెద్ద ప్లేటులో కర్పూరం వెలిగించి అన్ని గదుల్లో కాసేపు ఉంచండి&period; ఈగలను పారద్రోలడంలో మిరియాలు మంచి కీటకనాశినిగా పనిచేస్తుంది&period; ఎలక కొరికి ఉపయోగపడని కొత్త బెడ్ షీట్లను బాగున్నంత మేర తీసి గలీబులు&comma; సంచులు కుట్టుకోవచ్చు&period; ఎలుకలు విసిగిస్తుంటే వాటి కలుగుల వద్ద పుదీనా రసంలో ముంచిన దూది ఉండను పెట్టండి&period; కిటికీల గుండా తలుపు సందుల గుండా చీమలు బారులు తీరి వేంచేస్తున్నాయా&quest; చిన్న దాల్చినచెక్క ముక్కను ఆ దారిలో ఉంచితే చాలు చీమలు ఆ దారిలోంచి పరుగోపరుగు&period; కోడిగ్రుడ్డు డొల్లను మెత్తగా పొడిచేసి పాదులకు గానీ&comma; మొక్కలకు గాని వేస్తే మంచి ఎరువులా పని చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76498 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;candles&period;jpg" alt&equals;"follow these tips that lit candles longer time " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కత్తెరలు గానీ&comma; చాకులు గానీ&comma; పదును పెట్టించుకోవాలన్నప్పుడు&comma; ఒక గరుకు&lpar;ఉప్పు&rpar;కాగితంతో గట్టిగా రుద్దితే పదునెక్కుతుంది&period; ఇది ఇంట్లో మనమే చేసుకోవచ్చు&period; కొద్దిగా సబ్బునీటిలో పాత వార్తాపత్రిక ముక్కలు వేయాలి&period; ఈ నీటిని ఫ్లాస్క్ లో పోసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి&period; ఆ తర్వాత బాగా కదిపి ఆ నీటిని పారబోసి మంచి నీటితో శుభ్రపరచాలి&period; ఫ్లాస్క్ పరిశుభ్రంగా ఉంటుంది&period; కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు మర్ధన చేసుకొని గంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రుపోతుంది&period; కొబ్బరినూనె గడ్డకట్టకుండా ఉండాలంటే అందులో కొన్ని చుక్కలు ఆవనూనె కలపాలి&period; కర్పూరం డబ్బాలో వేసి ఎంత మూతపెట్టినా&comma; కొంత కాలానికి కొంతైనా హరిస్తుంది&period; నాలుగు మిరియపు గింజలు&comma; నాలుగు బియ్యం గింజలు ఆ డబ్బాలో కర్పూరంతో పాటు వేసి ఉంచితే&comma; కర్పూరం అంత తొందరగా హరించుకుపోదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కర్ర సామానుల మీద&comma; నేలపై మంచు కురిసినట్లు చెమ్మపడుతూ ఉంటుంది&period; లీటరు నీటిలో చెంచాడు కడిగే సోడా కలిపి కడగండి&period; తరువాత శుభ్రమైన నీటితో మరోసారి కడిగి ఆ నేలని ఆరబెడితే మంచిది&period; కొవ్వొత్తి పత్తికి కాస్త ఉప్పురాస్తే ఎక్కువసేపు కాలుతుంది&period; కొవ్వొత్తుల వత్తుల అంచుల్ని సగం వరకు కత్తిరిస్తే ఎక్కువసేపు స్థిరంగా&comma; కాంతిగా వెలుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts