lifestyle

Milk Adulteration Tips : మీరు రోజూ తాగుతున్న పాలు అస‌లువేనా.. క‌ల్తీ జ‌రిగిన‌వా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Milk Adulteration Tips &colon; ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఎక్క‌à°¡ చూసినా క‌ల్తీ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ ఆహార à°ª‌దార్థాలే à°®‌à°¨‌కు విక్ర‌యిస్తున్నారు&period; దీంతో క‌ల్తీల‌ను గుర్తించ‌డం à°®‌à°¨‌కు క‌ష్ట‌à°¤‌à°°‌à°µ‌à°®‌వుతోంది&period; ఇక బాగా క‌ల్తీ అవుతున్న ఆహార à°ª‌దార్థాల జాబితాలో పాలు కూడా ఒక‌టి&period; ఇవి à°®‌à°¨‌కు నిత్యం అవ‌à°¸‌రం కాబ‌ట్టి వీటికి డిమాండ్ ఎక్కువ‌గానే ఉంటుంది&period; దీంతో పాల‌ను చాలా మంది క‌ల్తీ చేసి విక్ర‌యిస్తుంటారు&period; అయితే కింద తెలిపిన à°ª‌లు సూచ‌à°¨‌లు పాటిస్తే మీరు వాడే పాలు క‌ల్తీ అయ్యాయో&comma; కాలేదో&period;&period; ఇట్టే గుర్తించ‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ సూచ‌à°¨‌లు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌ను à°¸‌న్న‌ని మంట మీద సుమారుగా 2 నుంచి 3 గంట‌à°² పాటు వేడి చేస్తే కోవాలాంటి à°ª‌దార్థం ఏర్ప‌డుతుంద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే&period; అయితే ఆ కోవా జిడ్డుగా&comma; నూనె à°¤‌à°°‌హాలో ఉంటే అప్పుడు ఆ పాలు మంచివేనన్న‌మాట‌&period; అలా కాకుండా గ‌ట్టి à°ª‌దార్థంగా కోవా ఏర్ప‌డితే ఆ పాలు కల్తీ అయ్యాయ‌ని గుర్తించాలి&period; సాధార‌ణంగా పాల‌ను క‌ల్తీ చేయాల‌నుకువారు వాటిల్లో ఎక్కువ‌గా కెమిక‌ల్స్ క‌లుపుతారు&period; అయితే అలా కెమిక‌ల్స్ క‌à°²‌à°ª‌à°¬‌à°¡à°¿à°¨ పాల‌ను వేడి చేస్తే అవి త్వ‌à°°‌గా à°ª‌సుపు à°ª‌చ్చ రంగులోకి మారుతాయి&period; అలా మారితే ఆ పాలు క‌ల్తీవ‌న్న‌మాట‌&period; ఇక క‌ల్తీ జ‌రిగిన పాల‌ను చేతిలో వేసుకుని రుద్దితే à°¸‌బ్బు నుంచి నుర‌గ à°µ‌చ్చిన‌ట్లు à°µ‌స్తుంది&period; దీంతో ఆ పాల‌ను క‌ల్తీ పాల‌ని గుర్తించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌లో నీళ్లు క‌లిపారా లేదా అన్న విష‌యం తెలుసుకోవాలంటే&period;&period; చేతి పిడికిలిపై ఒక పాల చుక్క వేయాలి&period; అనంత‌రం ఆ చుక్క‌ను కింద‌కు ప్ర‌à°µ‌హించేట్లు చేయాలి&period; ఈ క్ర‌మంలో ఆ చుక్క వెంబ‌à°¡à°¿ నీరు లాంటి à°ª‌దార్థం కనిపిస్తే ఆ పాల‌లో నీటిని క‌లిపిన‌ట్లే లెక్క‌&period; అలా కాక‌పోతే పాల చుక్క కింద‌కు ప్ర‌à°µ‌హించే క్ర‌మంలో దాని వెనుక ఎలాంటి నీటి లాంటి à°ª‌దార్థం à°®‌à°¨‌కు క‌నిపించ‌దు&period; అలాంటి పాలను చిక్క‌టి పాల‌ని గుర్తించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63358 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;milk-1&period;jpg" alt&equals;"how to identify adulterated milk " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు పాల‌ను క‌ల్తీ చేసేందుకు అందులో à°µ‌à°¨‌స్ప‌తి లేదా డాల్డా క‌లుపుతుంటారు&period; నిజానికి అవి à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంత మాత్రం ఆరోగ్య‌క‌రం కాదు&period; ఈ క్ర‌మంలో మీరు వాడే పాల‌లో à°µ‌à°¨‌స్ప‌తి లేదా డాల్డా క‌à°²‌à°ª‌à°¬‌డింద‌ని నిర్దారించుకునేందుకు ఆ పాల‌ను 1 టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్‌&comma; 1 టేబుల్ స్పూన్ చ‌క్కెర క‌లిపి చూడాలి&period; ఆ à°¤‌రువాత ఆ మిశ్ర‌మం ఎరుపు రంగులోకి మారితే క‌చ్చితంగా ఆ పాలు క‌ల్తీ అయ్యాయ‌ని గుర్తించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌లో కొంద‌రు పిండి క‌లిపి వాటిని క‌ల్తీ చేస్తుంటారు&period; దాన్ని గుర్తించేందుకు 5 ఎంఎల్ మోతాదులో పాలు తీసుకుని వాటిలో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు &lpar;అయోడిన్ ఉన్న‌ది&rpar; వేసి క‌లపాలి&period; ఈ క్ర‌మంలో ఆ మిశ్ర‌మం నీలి రంగులోకి మారితే ఆ పాలు కల్తీ అయ్యాయ‌ని తెలుసుకోవాలి&period; ఆహార à°ª‌దార్థాల‌ను నిల్వ చేసేందుకు చాలా మంది ఫార్మాలిన్ అనే à°°‌సాయనాన్ని క‌లుపుతుంటారు&period; అయితే పాల‌లో ఈ కెమిక‌ల్ ఉందో&comma; లేదో నిర్దారించేందుకు పాల‌ను 10 ఎంఎంల్ మోతాదులో తీసుకుని వాటిలో 2-3 చుక్క‌à°² à°¸‌ల్ఫ్యూరిక్ యాసిడ్ వేయాలి&period; ఈ ప్ర‌యోగాన్ని టెస్ట్ ట్యూబ్‌లో చేయాలి&period; ఈ క్ర‌మంలో టెస్ట్ ట్యూబ్ పైభాగంలో నీలి రంగు రింగ్ క‌నిపిస్తుంది&period; అది క‌నిపించిందంటే&period;&period; ఆ పాల‌లో ఫార్మాలిన్ క‌à°²‌à°ª‌à°¬‌డింద‌ని తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చివ‌రిగా à°®‌రొక సూచ‌à°¨‌&period;&period; సాధార‌ణంగా చాలా మంది క‌ల్తీ చేసేవారు&period;&period; పాల‌ను క‌ల్తీ చేసేందుకు ఎక్కువగా యూరియా వాడుతుంటారు&period; ఎందుకంటే పాల‌లో యూరియా క‌లిపితే à°®‌à°¨‌కు à°¸‌రిగ్గా తెలియ‌దు&period; పాల రుచి కూడా మార‌దు&period; అందువ‌ల్ల పాల‌లో యూరియా క‌à°²‌à°ª‌à°¬‌డింద‌ని తెలుసుకోవ‌డం కూడా à°®‌à°¨‌కు క‌ష్ట‌మే అవుతుంది&period; అయితే అలాంట‌ప్పుడు అర టేబుల్ స్పూన్ పాల‌లో సోయాబీన్ పౌడ‌ర్‌ను బాగా క‌లిపి 5 నిమిషాల à°¤‌రువాత లిట్మ‌స్ పేప‌ర్ తీసుకుని ఆ మిశ్ర‌మంలో ఆ పేప‌ర్‌ను 30 సెక‌న్ల పాటు ముంచాలి&period; దీంతో లిట్మ‌స్ పేప‌ర్ రంగు ఎరుపు నుంచి నీలి రంగుకు మారుతుంది&period; అలా గ‌à°¨‌క జ‌రిగితే పాల‌లో క‌చ్చితంగా యూరియా క‌à°²‌à°ª‌à°¬‌డింద‌ని తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts