vastu

Vastu Tips : వీటిని ఇంట్లో నుంచి వెంట‌నే తీసేయండి.. లేదంటే ద‌రిద్రంలో కూరుకుపోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vastu Tips &colon; వాస్తు శాస్త్ర ప్ర‌కారం ఇంట్లో ఉండే à°µ‌స్తువులు ఇంటి వాతావ‌à°°‌ణంపై శుభ à°®‌రియు అశుభ à°«‌లితాల‌ను చూపిస్తాయి&period; à°®‌నం తెలియ‌క ఇంట్లో ఉంచే కొన్ని à°µ‌స్తువులు à°®‌à°¨‌కు అశుభ à°«‌లితాల‌ను క‌లిగించ‌డంతో పాటుగా ఇంట్లో ప్ర‌తికూల వాతావ‌à°°‌ణం ఉండేలా చేస్తాయి&period; ఈ వస్తువుల‌ను ఉంచ‌డం à°µ‌ల్ల వ్యాధులు&comma; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు&comma; పేద‌రికం బారిన à°ª‌డే అవ‌కాశాలు కూడా ఉంటాయి&period; క‌నుక ఇటువంటి à°µ‌స్తువుల‌ను వెంట‌నే ఇంట్లో నుండి తీసి వేయ‌డం మంచిది&period; వాస్తు శాస్త్రం ప్ర‌కారం à°®‌నం ఇంట్లో ఉంచ‌కూడ‌ని à°µ‌స్తువులు ఏమిటో… ఇప్పుడు తెలుసుకుందాం&period; ఇంట్లో గ‌డియారాన్ని మూసి ఉంచ‌డం&comma; అలాగే à°ª‌ని చేయ‌ని గ‌డియారాల‌ను ఇంట్లో ఉంచుకోవ‌డం మంచిది కాదు&period; ఇవి చెడు à°¸‌à°®‌యాన్ని ఆహ్వానిస్తాయి&period; à°®‌à°¨ పురోగ‌తిలో ఆటంకం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీవితంలో à°¸‌à°®‌స్య‌లు ఒక‌దాని à°¤‌రువాత ఒక‌టి à°µ‌స్తూనే ఉంటాయి&period; అలాగే ఇంట్లో చెత్త‌ను ఉంచుకోకూడ‌దు&period; చెత్త ఉన్న ఇంట్లో à°²‌క్ష్మీ దేవి ఉండ‌దు&period; అలాంటి ఇళ్ల‌ల్లో à°¡‌బ్బు కూడా ఉండ‌దు&period; అంతేకాకుండా సంతోషం&comma; శ్రేయ‌స్సు కూడా ఉండ‌వు&period; చెత్త ఉండే ఇంట్లో ప్ర‌తికూల‌à°¤‌&comma; పేద‌రికం ఉంటుంది&period; క‌నుక ఇంటిని ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; అలాగే ఇంట్లో విరిగిన‌&comma; à°ª‌గిలిన పాత్ర‌à°²‌ను ఉంచ‌కూడ‌దు&period; ఇవి à°®‌à°¨‌ల్ని తొంద‌à°°‌గా పేద‌లుగా మార్చేస్తాయి&period; ఇంట్లో విరిగిన పాత్ర‌లు ఉండ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎంత క‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°ª‌ని చేసిన‌ప్ప‌టికి à°¡‌బ్బు నిల‌à°µ‌దు&period; క‌నుక విరిగిన&comma; à°ª‌గిలిన పాత్ర‌à°²‌ను వెంట‌నే మార్చేయ‌డం మంచిది&period; అలాగే ఇళ్ల‌ల్లో ముళ్ల మొక్క‌లు ఉండ‌కూడ‌à°¦‌ని వాస్తుశాస్త్రం చెబుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63354 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;vastu-tips-4&period;jpg" alt&equals;"if you have these items in home then remove them immediately " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముళ్ల మొక్క‌లు ఇంట్లో ఉండ‌డం à°µ‌ల్ల ఇంట్లో à°®‌à°¨‌స్ప‌ర్థ‌లు&comma; గొడ‌à°µ‌లు&comma; ఆందోళ‌à°¨‌లు&comma; రోగాలు à°µ‌స్తూనే ఉంటాయి&period; అంతేకాకుండా ఆర్థిక à°ª‌రిస్థితి దెబ్బ‌తింటుంది&period; ఇంట్లో ప్ర‌తికూల వాతావ‌à°°‌ణం ఉంటుంది&period; అదేవిధంగా ఇంట్లో చిరిగిన‌&comma; రంగు వెల‌సిన à°¬‌ట్ట‌à°²‌ను&comma; పాత à°¬‌ట్ట‌à°²‌ను ఉంచుకోకూడ‌దు&period; ఇవి అశుభాన్ని సూచిస్తాయి&period; ఇలాంటి à°¬‌ట్ట‌à°²‌ను ఇంట్లో ఉంచుకోవ‌డం à°µ‌ల్ల ఆర్థిక పురోగ‌తికి ఆటంకాలు ఏర్ప‌à°¡‌తాయి&period; క‌నుక ఇంట్లో పాత‌&comma; చిరిగిన à°¬‌ట్ట‌à°²‌ను ఉంచుకోకపోవ‌à°¡‌మే మంచిది&period; ఈ విధంగా ఈ à°µ‌స్తువుల‌ను ఇంట్లో నుండి వెంట‌నే తీసి వేయాలని ఇవి ఇంట్లో ఉంచుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు చెడు à°¤‌ప్ప మంచి జ‌à°°‌గ‌à°¦‌ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts