lifestyle

Watch : వాచ్‌ల‌ను ధ‌రిస్తే.. బంగారు రంగులో ఉండే వాచ్‌ల‌నే ధ‌రించాలి.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Watch &colon; వాచ్‌à°²‌ను à°§‌రించ‌డం కొంత మందికి à°¸‌à°°‌దా&period; ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌à°¨ à°¤‌à°°‌హా వాచ్‌à°²‌ను కొనుగోలు చేస్తూ à°§‌రిస్తుంటారు&period; ఇక టెక్నాల‌జీ అందుబాటులోకి à°µ‌చ్చాక అనేక రకాల వాచ్‌లు అందుబాటులోకి à°µ‌చ్చాయి&period; అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం వాచ్‌à°²‌ను à°§‌రించే విష‌యంలోనూ à°ª‌లు నియమాలు ఉంటాయి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; చేతికి ఎప్పుడూ బంగారం లేదా వెండి రంగులో ఉండే వాచ్‌à°²‌నే à°§‌రించాల‌ని వాస్తు శాస్త్రం చెబుతోంది&period; దీని à°µ‌ల్ల ఉద్యోగం&comma; వ్యాపారంలో à°²‌క్ క‌à°²‌సి à°µ‌స్తుంది&period; ఉన్న‌à°¤ శిఖ‌రాల‌కు చేరుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; వాచ్ à°¡‌à°¯‌ల్ à°®‌రీ పెద్ద‌గా ఉండ‌రాదు&period; అలాగ‌ని à°®‌రీ చిన్న à°¡‌à°¯‌ల్ ఉండ‌రాదు&period; à°¸‌à°®‌యం క‌చ్చితంగా క‌నిపించే వాచ్‌ను ఎంచుకుని à°§‌రించాలి&period; దీంతో పాజిటివ్ వాతావ‌à°°‌ణం ఏర్ప‌à°¡à°¿ à°²‌క్ క‌à°²‌సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62771 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;watch&period;jpg" alt&equals;"if you wear watch make sure it is in golden color " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; వాచ్‌à°²‌ను కొంద‌రు దిండు కింద పెట్టి నిద్రిస్తుంటారు&period; వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇలా చేయ‌రాదు&period; దీని à°µ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ ఏర్ప‌డుతుంది&period; అది à°¸‌à°®‌స్య‌à°²‌ను క‌à°²‌గ‌జేస్తుంది&period; వాచ్‌ను à°§‌రించి తీసేశాక దాన్ని బీరువాలో ఉంచితే మంచిది&period; పాజిటివ్ ఎన‌ర్జీ à°µ‌స్తుంది&period; అదృష్టం వెంట ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; కుడి చేతి వాటం ఉన్న‌వారు ఎడ‌à°® చేతికి&comma; ఎడ‌à°® చేతి వాటం ఉన్న‌వారు కుడిచేతికి వాచ్‌ను à°§‌రిస్తే మంచిది&period; దీంతో సౌక‌ర్య‌వంతంగా ఉండ‌à°¡‌మే కాదు&comma; వాస్తు à°ª‌రంగా క‌à°²‌సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; పూర్తిగా గుండ్రంగా లేదా పూర్తిగా చ‌à°¦‌రంగా ఉన్న వాచ్‌à°²‌నే à°§‌రించాలి&period; ఇత‌à°° ఆకారాల్లో ఉండే వాచ్‌à°²‌ను ధరించరాదు&period; à°®‌రీ పెద్ద‌గా ఉండే వాచ్‌à°²‌ను కూడా à°§‌రించ‌రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; వాచ్‌ను ఎల్ల‌ప్పుడూ చేతి à°®‌ణిక‌ట్టు మీదే à°§‌రించాలి&period; అలాగే వాచ్ జారిపోకుండా ఉండేలా ధరించాలి&period; ఈ విధంగా వాచ్‌ను à°§‌రిస్తే వాస్తు ప్ర‌కారం à°²‌క్ క‌à°²‌సి à°µ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts