lifestyle

నలుగురు భార్యలు, ఇద్దరు ప్రియురాళ్ళు.. 54 మంది పిల్లలు.. 10 ఏళ్లుగా ఉద్యోగానికి వెళ్లని యువకుడు..!

నలుగురు భార్యలు, ఇద్దరు స్నేహితురాళ్లు, 54 మంది పిల్లలతో 10 ఏళ్లుగా ఉద్యోగం లేకుండా గడిపిన జపాన్ యువకుడి జీవితం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జపాన్ కు చెందిన ఓ యువకుడు పెళ్లి, మహిళలు, పిల్లలతో సంబంధాలతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం అతనికి నలుగురు భార్యలు, ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్‌లు ఉండ‌గా, వారితో పాటు 54 మంది పిల్లలు ఉన్నారు.

ఇంటి ఖర్చుల కోసం పూర్తిగా భార్యల‌ సంపాదనపైనే ఆధారపడుతున్నాడు, తన పిల్లలందరినీ చూసుకుంటానని, ఇంటి పనులన్నీ తానే చేస్తానని భార్యలకు చెప్పి నెలకు 5 లక్షలకుపైగా పొదుపు చేసేవాడు.

japan man living with 4 wives and 54 children

భార్యలు, స్నేహితురాళ్ల సంపాదనతో బతుకుతున్న తాను ప్రతి రోజు ప్రతి భార్యల‌తో మమేకం అవుతానని, మరికొంత మంది మహిళలను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భార్యలకు, స్నేహితురాళ్లకు విడివిడిగా గదులు ఏర్పాటు చేశానని, వారంతా అసూయపడకుండా స్నేహితుల్లా ఉంటున్నారని చెప్పారు. ఒకే కుటుంబంలా కలిసి జీవిస్తున్నామని, మాకు ఎలాంటి విభేదాలు లేవని వారానికి 28 సార్లు భార్య, ప్రియురాలితో సెక్స్ చేస్తానని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.

Admin

Recent Posts