lifestyle

మీ ఏజ్ 40 దాటిందా.. ఇక ఈ ఆహారం తీసుకోండి.. లేదంటే ప్రమాదమే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి వయసులో ఉన్నప్పుడు మనిషికి ఏది తిన్న దాన్ని జీర్ణం చేసుకునేంత శక్తి ఉంటుంది&period; కానీ మనిషి వయసు పైబడినా కొద్ది జీర్ణక్రియలో మార్పులు వస్తాయి&period; దీనివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది&period; దీనివల్ల ఆరోగ్యం కాపాడుకోవడం చాలా కష్టం అవుతుంది&period; ముఖ్యంగా నలభై ఏళ్లు దాటిన మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period;&period; మరి 40 ప్లస్ దాటిన తర్వాత ఏం తినాలి&quest; ఏం తినకూడదు అనేవి ఇప్పుడు చూద్దాం&period;&period; 40 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఆహారం తీసుకోవాలి&period; దీని కోసం ముఖ్యమైన ఫుడ్ బెర్రీస్&period; ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ని నిరోధిస్తాయి&period; ఇవి అందం కోసమే కాకుండా గుండె మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి&period; కాబట్టి రోజు వారి ఆహారంలో బెర్రీస్ తీసుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">40 సంవత్సరాలు దాటిన స్త్రీలలో మోనోఫాజ్ దగ్గరగా ఉంటుంది&period; కనుక వీరికి ఫ్రీ మోనోఫాజ్ సమస్యలు మొదలవుతాయి&period; బ్లాక్ బీన్స్ లో మెగ్నీషియం&comma; పొటాషియం పుష్కలంగా ఉంటుంది&period; ఇందులో ఉండే రెండు రకాల ఖనిజ లవణాలు హార్మోన్ల నియంత్రణలో ఉపయోగపడతాయి&period; అంతేకాకుండా ఆహారంలో ఎక్కువ పండ్లు&comma;తాజా కూరగాయలు&comma; ఆకుకూరలు తీసుకోవడం మంచిది&period; వయసు పెరిగే కొద్ది ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం&period; మహిళలే కాదు పురుషులు కూడా 40 ఏళ్లు దాటిన తర్వాత నిత్యం వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86601 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;woman-5&period;jpg" alt&equals;"men or women who crossed age 40 must take these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">40 ప్లస్ మహిళలకు వాల్నట్స్ మంచి స్నాక్స్&period; ఇది యాంటీ ఏజింగ్ ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది&period; వాల్నట్స్ ఆక్సిడేషన్ ప్రక్రియ వేగాన్ని తగ్గిస్తాయి&period; కరకరలాడే స్నాక్స్ తినాలనిపించినప్పుడు వాల్నట్స్ ఒక మంచి ఆప్షన్&period; దీనివల్ల జీవక్రియల రేటు కూడా పెరిగి ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts