వినోదం

బాలయ్య సతీమణి వసుంధరకు , కళ్యాణ్ రామ్ భార్య స్వాతికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంటుంది&period; కళ్యాణ్ రామ్ కూడా బింబిసారా తో తన కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ కొట్టి à°¤‌రువాత à°ª‌లు సినిమాల‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు&period; కళ్యాణ్ రామ్ తన కెరియర్ ప్రారంభమైనప్పటి నుంచి పరిశీలిస్తే అతనొక్కడే సినిమా సూపర్ హిట్ అయింది&period; ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా అవి అంతగా సక్సెస్ కాలేదు&period; అయితే పటాస్&comma;118&comma; బింబిసారా లాంటి సినిమాలు మాత్రం కళ్యాణ్ రామ్ కెరియర్ లో స్పెషల్ గా నిలిచిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కట్ చేస్తే&period;&period; కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ విషయానికి వస్తే భార్య స్వాతి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు&period; వీరిది పెద్దలు కుదిరిచిన వివాహం&period; 2006 ఏప్రిల్ లో కళ్యాణ్రామ్ స్వాతి వివాహం జరిగింది&period; అయితే స్వాతికి మరియు బాలకృష్ణ భార్య వసుంధరకు దగ్గర రిలేషన్ ఉందట&period; స్వాతి తండ్రికి ఫార్మా ఎలక్ట్రికల్ కంపెనీలు ఉన్నాయి&period; ఆమె చెన్నైలో మెడిసిన్ పూర్తి చేసింది&period; స్వాతి వాళ్ళ కుటుంబానికి మరియు హరికృష్ణ కుటుంబానికి దూర బంధుత్వం ఉందట&period; అయితే కళ్యాణ్ రామ్ కు పెళ్లి చేయాలని హరికృష్ణ ఆయన భార్య లక్ష్మి నిర్ణయం తీసుకున్నప్పుడు కళ్యాణ్ రామ్ కొద్దిరోజులు ఆగాలని కండిషన్ పెట్టారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86597 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;kalyan-ram-1&period;jpg" alt&equals;"kalyan ram wife swathi and balakrishna wife vasundhara relationship " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తల్లి లక్ష్మీ మాత్రం ఒప్పుకోలేదు&period; కళ్యాణ్ కు వెంటనే పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకొని ఒత్తిడి తెచ్చింది&period; దీంతో తల్లి కోరిక మేరకు కళ్యాణ్ రామ్ ఓకే చెప్పాడట&period; అయితే పెళ్లి తర్వాత స్వాతిని ఎమ్మెస్ చేయించాలని హరికృష్ణ కోరిక ఉండేది&period; ఆ కోరికను స్వాతితో తీర్చుకోవాలి అనుకున్నాడు&period; కానీ స్వాతి మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఇష్టం ఉందని చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేశారు&period; స్వాతి అప్పటినుంచి కళ్యాణ్ రామ్ సినిమాల విషయం లో అలాగే వ్యాపారాలను చూసుకుంటూ వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts