lifestyle

పిల్లల అభ్యున్నతి కోసం తపించే ప్రతి తల్లీదండ్రులు తెల్సుకోవాల్సిన నిజాలు.!!

<p style&equals;"text-align&colon; justify&semi;">దయచేసి ప్రతి తల్లిదండ్రులు చదవండి&period; హాలిడేస్ లో పిల్లలకు సినిమాలు&comma; షాపింగులు అంటూ తిప్పడమే కాకుండా ఇలా కూడా చేసి చూడండి ప్లీజ్………&period; దగ్గరలోని బ్యాంకుకు తీసుకుని వెళ్ళండి&period; అవి ఎలా పనిచేస్తున్నాయో&comma; ఏ&period;టి&period;యం&period; ఎలా పనిచేస్తుందో&comma; వాటివలన లాభాలేంటో చెప్పండి&period; వీలు చూసుకుని అనాద శరణాలయాలకు&comma; వృద్ధాశ్రమాలకు తీసుకుని వెళ్ళండి&period; వారి బాధలను&comma; కష్టాలను వారికి అర్థం అయ్యేలా చెప్పండి&period; నదుల దగ్గరికి సముద్రాల దగ్గరికి తీసుకునివెళ్ళండి&period; తప్పక వారికి ఈతను నేర్పండి&period; రెండు చెట్లను వారికి ఇచ్చి వారిని చక్కగా పెంచమని చెప్పండి&period; చ‌క్కగా పెంచిన వారికి మంచి బహుమతిని ఇస్తానని వారిని ప్రోత్సాహించండి&period; మీ పిల్లల ముందు రక్తదానం చేయండి&period;<br &sol;>&NewLine;రక్తం యొక్క ఆవశ్యకతను వారికి తెలియచేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">Govt&period; Hospitals కు తీసుకుని వెళ్ళండి&period; రోగులు పడే పాట్లను&comma; ఆక్సిడెంట్లు అయితే ఎంత కష్టపడాలో వారికి తెలుపండి&period; సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళి&comma; తాతయ్య&comma; అమ్మమ్మ&comma; బామ్మల&comma; అత్తల&comma; మామల&comma; బాబాయ్ à°² ఆప్యాయతలని వారికి రుచి చూపించండి&period; అందరూ కలసి మెలసి వుంటే ఎంత బా్గుంటుందో చూపండి……&period; వ్యవసాయం అంటే ఏమిటి…&quest; రైతు ఎంత కష్టపడితే మనం తింటున్నామో&comma; పదార్థాలను వృద్ధా చేయడం ఎంత తప్పో వారికి తెలియజేయండి&period; దగ్గరలోని పోలీసు స్టేషను&comma; కోర్టు&comma; జైలుకు తీసుకువెళ్ళండి&period; జైలు లోని శిక్షలు&comma; వీటిని గురించిన అవగాహన వస్తే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి వీలు ఉంటుంది……&period;&period; దగ్గర కూర్చో పెట్టుకుని వారి కోరికలేంటో తెలుసుకుని&comma; వారు కోరినవన్నీ కాకుండా ఏది అవసరమో వాటిని మాత్రమే తీర్చి&comma; వారికోసమే మీరు ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి…………<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86591 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;parets&period;jpg" alt&equals;"parents must to do these to their kids " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రంధాలయాలను సందర్శించే అలవాటు చెయ్యండి&period; మతాలకు దూరంగా మానవతావాదాన్ని &comma; పరిశీలనా తత్వాన్ని&comma; సంస్కరణాభిలాష ను పెంపొందించండి&period; రాజ్యాంగ విలువలు నేర్పండి…&excl;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts