వినోదం

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2, కాంతారాతో పాటు సౌత్ లో భారీ వసూళ్లు సాధించిన మూవీస్ ఇవే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా చిన్నచూపు చూసేవారు&period; ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ వారైతే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక గడ్డి పరకలా తీసేసేవారు&period; అలాంటిది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది&period; రాజమౌళి తీసిన బాహుబలి&comma; మరియు ఆర్ఆర్ఆర్ సినిమాలతో దేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాల్లో తెలుగోడి సత్తా చూపించింది&period; అలా సౌత్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period; రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబ‌లి 2 మూవీ 1810 కోట్లు వసూళ్లు చేసి భారతీయ బాక్సాఫీస్ దగ్గర రెండో అతిపెద్ద విజయంగా నిలిచింది&period; బాహుబలి 2 టాప్ ప్లేస్ లో ఉందని చెప్పవచ్చు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేజిఎఫ్ మూవీతో రికార్డులు సృష్టించిన యష్&period; కే జి ఎఫ్ చాప్టర్ 2 తో వసూళ్ల వర్షం కురిపించాడు&period; 1233 కోట్లతో బాక్సాఫీస్ వద్ద మూడవ అతిపెద్ద చిత్రంగా నిలవడమే కాకుండా రెండో ప్లేస్ లో ఉంది&period; రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మరో మూవీ ఆర్ఆర్ఆర్&period; ఇందులో ఎన్టీఆర్&comma; రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించగా ఈ చిత్రం మూడు రోజుల్లోనే 500 కోట్లు వసూలు చేసింది&period; ఓవరాల్ గా ఈ మూవీ 1212&period;50 కోట్ల గ్రాస్ తో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మూడో ప్లేసులో నిలిచింది&period; దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో వచ్చిన 2&period;0 రోబో కు సీక్వెల్ గా వచ్చింది&period; ఈ సినిమా 709 కోట్లు వసూలు చేసింది&period;ఇతర దేశాల్లో ఎక్కువ వసూలు చేసిన కారణంగా మన దగ్గర నష్టాల పాలైంది&period; మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన విక్రమ్&comma;కార్తి&comma; జయం రవి&comma;ఐశ్వర్యరాయ్ బచ్చన్&comma; త్రిష ముఖ్యపాత్రల్లో నటించిన PS1 488 కోట్లు వసూలు చేసింది&period; ఇండియన్ టాప్ చిత్రాల్లో ఆరవ స్థానంలో నిలిచింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86594 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;movies-1&period;jpg" alt&equals;"these south movies are top 10 in collecting money " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాంతారా సినిమా 401&period;05 కోట్ల గ్రాస్ తో టాప్ సౌత్ ఇండియన్ మూవీస్ లో తొమ్మిదవ స్థానంలో నిలిచింది&period; సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ పుష్ప&period; తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసింది&period;కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల గ్రాస్ వసూలు చేసి పదవ స్థానంలో నిలిచింది&period; దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో విజయ్ రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా వచ్చిన మూవీ వారిసు&period; తెలుగులో వారసుడు పేరుతో వచ్చింది&period; ఈ చిత్రం దక్షిణాది బాక్సాఫీస్ దగ్గర 298 కోట్లు వసూలు చేసి 12à°µ స్థానంలో నిలిచింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts