lifestyle

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కలపను ఇచ్చే వృక్షం ఇదే.. ధర ఎంతో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచ వ్యాప్తంగా భూమిపై అనేక వృక్ష జాతులు ఉన్నాయి&period; ఒక్కో చోట మనకు భిన్న రకాల వృక్షాలు కనిపిస్తుంటాయి&period; కొన్ని ఆయుర్వేద పరంగా మనకు ఔషధాలుగా పనిచేస్తాయి&period; కొన్ని అత్యంత విషపూరితంగా ఉంటాయి&period; ఇక కొన్ని వృక్షాలకు చెందిన కలపను మనం ఎక్కువగా ఉపయోగిస్తాం&period; ఈ క్రమంలోనే కలప విషయానికి వస్తే అత్యంత ఖరీదైన కలపను ఇచ్చే వృక్ష జాతి కూడా ఒకటుంది&period; అదేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆఫ్రికన్‌ బ్లాక్‌వుడ్‌ అనే జాతికి చెందిన వృక్షాల కలప అత్యంత ఖరీదైంది&period; ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపగా ఇది పేరు గాంచింది&period; ఈ వృక్షాలకు చెందిన కలప కేజీకి సుమారుగా రూ&period;7 లక్షల వరకు ఉంటుంది&period; అంటే&period;&period; ఇది ఖరీదు ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63337 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;african-blackwood&period;jpg" alt&equals;"this is the most costly wood in the world " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆఫ్రికన్‌ బ్లాక్‌వుడ్‌ జాతికి చెందిన వృక్షాల నుంచి కలప వచ్చేందుకు సుమారుగా 50 ఏళ్లకు పైనే పడుతుంది&period; అన్నేళ్లు గడిస్తేనే కానీ వాటి నుంచి కలప రాదు&period; అందుకనే ఈ వృక్షాల కలప అత్యంత ఖరీదైందిగా పేరుగాంచింది&period; ఇక ఈ వృక్షాలు సుమారుగా 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి&period; వీటిని ఆఫ్రికాతోపాటు జపాన్‌&comma; అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో పెంచుతారు&period; అంతర్జాతీయంగా కూడా ఈ వృక్షాలకు చెందిన కలపకు మంచి డిమాండ్‌ ఉంది&period; ఈ వృక్షాలకు చెందిన కలపతో తయారు చేసిన వస్తువులకు కూడా అధిక à°§à°° ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts