food

Lemon Pepper Rasam Rice : అన్నాన్ని 10 నిమిషాల్లో ఇలా చేసి బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌లో తినండి.. ఎంతో బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lemon Pepper Rasam Rice &colon; à°°‌సం రైస్&period;&period; ఇది à°®‌నంద‌రికి తెలిసిందే&period; à°°‌సం రైస్ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు&period; అలాగే à°¤‌రుచూగా దీనిని ఇంట్లో à°¤‌యారు చేస్తూ ఉంటారు కూడా&period; ఈ à°°‌సం రైస్ ను à°®‌నం à°®‌రింత రుచిగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కింద చెప్పిన విధంగా చేసే లెమ‌న్ పెప్ప‌ర్ à°°‌సం రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; లంచ్ బాక్స్ లోకి కూడా దీనిని తీసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు దీనిని చాలా సుల‌భంగా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; అలాగే బ్యాచిల‌ర్స్&comma; వంట‌రాని వారు కూడా ఈ à°°‌సం రైస్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; పుల్ల పుల్ల‌గా&comma; ఘాటుగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ లెమ‌న్ పెప్ప‌ర్ à°°‌సం రైస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లెమ‌న్ పెప్ప‌ర్ à°°‌సం రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం – ఒక క‌ప్పు&comma; కందిప‌ప్పు లేదా పెస‌à°°‌à°ª‌ప్పు – 4 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన టమాటాలు – 2&comma; à°ª‌సుపు – అర టీ స్పూన్&comma; నీళ్లు – 3 క‌ప్పులు&comma; మిరియాలు – అర టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి – 2&comma; à°°‌సం పొడి – ఒక టేబుల్ స్పూన్&comma; నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్&comma; జీడిప‌ప్పు – గుప్పెడు&comma; ఆవాలు – ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు – 2 రెమ్మ‌లు&comma; దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు – 8&comma; ఇంగువ – అర టీ స్పూన్&comma; వేడి నీళ్లు – 600 ఎమ్ ఎల్&comma; ఉప్పు – à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర – కొద్దిగా&comma; నిమ్మ‌à°°‌సం – ఒక‌టిన్న‌à°° చెక్క‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63340 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lemon-pepper-rasam-rice&period;jpg" alt&equals;"lemon pepper rasam rice very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లెమ‌న్ పెప్ప‌ర్ à°°‌సం రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో బియ్యం&comma; కందిప‌ప్పు తీసుకుని శుభ్రంగా క‌డిగి నీళ్లు పోసి గంట పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ బియ్యాన్ని కుక్క‌ర్ లో వేసుకోవాలి&period; ఇందులో నీళ్లు&comma; à°ª‌సుపు&comma; ట‌మాట ముక్క‌లు వేసి మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 4 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో మిరియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా à°¬‌రక‌గా ఉండేలా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో à°°‌సం పొడిని తీసుకోవాలి&period; ఇందులో 4 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ఉండలు లేకుండా క‌లుపుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి వేడ‌య్యాక జీడిప‌ప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నెయ్యిలో ఆవాలు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; ఇంగువ‌&comma; దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉడికించిన అన్నాన్ని మెత్త‌గా చేసి వేసుకోవాలి&period; ఇందులో వేడి నీళ్లు పోసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కొత్తిమీర‌&comma; నీటిలో క‌లిపిన à°°‌సం పొడి వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న మిరియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిపై మూత పెట్టి 10 నుండి 12 నిమిషాల పాటు à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం&comma; కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత పైన వేయించిన జీడిప‌ప్పు వేసి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే లెమ‌న్ పెప్ప‌ర్ à°°‌సం రైస్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts