lifestyle

ఆఫీస్ లో కలిసి పనిచేసే వారితో అస్సలు ఎఫైర్ ఉండద్దు అంట.! ఎందుకో తెలుసా.? 5 కారణాలు ఇవే.!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆఫీసు వాతావ‌రణం అంటే అంతే&period;&period; ఉద్యోగుల‌కు ఎవ‌రికైనా ఆఫీసులో కాస్త బెరుకుగానే ఉంటుంది&period; కొత్త అయితే అది à°®‌రీ ఎక్కువ‌గా ఉంటుంది&period; ఆఫీసు పాత అయ్యేకొద్దీ దాని వాతావ‌à°°‌ణానికి ఎవ‌రైనా అల‌వాటు à°ª‌డుతారు&period; ఈ క్ర‌మంలోనే అనేక మంది కొత్త స్నేహితులు క‌లుస్తారు&period; వారిలో కొంద‌రితో మాత్ర‌మే చ‌నువు ఏర్ప‌డుతుంది&period; ఇక వారు లేడీ కొలీగ్స్ అయితే ఆ చ‌నువు à°®‌రింత పెరిగితే అది వివాహేత‌à°° సంబంధానికి దారి తీస్తుంది&period; ఆఫీసుల్లో ఇలాంటివి కామ‌నే అయిన‌ప్ప‌టికీ నిజానికి ఇలాంటి సంబంధాల à°µ‌ల్ల ఉద్యోగులకు à°¨‌ష్టమే జ‌రుగుతుంది&period; అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆఫీసుల్లో లేడీస్ లేదా జెంట్స్ ఎవ‌రైనా తమ కొలీగ్స్‌తో వివాహేత‌à°° సంబంధాలు పెట్టుకోవ‌డం అది అంత మంచిది కాదు&period; దాంతో ఎలాంటి à°ª‌రిణామాలు సంభ‌విస్తాయంటే… ఆఫీస్‌లో ఆడ‌&comma; à°®‌గ కొలీగ్స్ ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య వివాహేత‌à°° సంబంధం ఏర్ప‌డితే ఇక వారు రోజూ ఏదో ఒక గిల్టీ ఫీలింగ్‌తో ఉంటారు&period; à°¤‌à°® లైఫ్ పార్ట్‌à°¨‌ర్‌ను మోసం చేస్తున్నామ‌ని అనుకుంటూ ఆందోళ‌à°¨‌కు లోన‌వుతుంటారు&period; ఆఫీస్‌లో ఆడ‌&comma; à°®‌గ ఇద్ద‌రు కొలీగ్స్ à°®‌ధ్య అలాంటి సంబంధం ఏర్ప‌డితే&comma; ఆ సంబంధం ఇత‌à°° కొలీగ్స్ కు తెలిస్తే వారు ఇక ఆ విషయాన్ని ప్రచారం చేస్తారు&period; వెనుక‌గా దాని గురించి మాట్లాడుకుంటారు&period; అలాంటి సంబంధం పెట్టుకున్న వారిని à°¤‌క్కువ చేసి చూస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76888 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;affair-in-office&period;jpg" alt&equals;"why affairs in office will not work out " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద్యోగులు ఎవ‌రైనా à°¤‌à°® కొలీగ్స్‌తో వివాహేత‌à°° సంబంధం పెట్టుకుంటే ఇక వారు ఆఫీస్‌లో à°¸‌రిగ్గా à°ª‌నిచేయ‌లేరు&period; అది వారి à°ª‌నిత‌నంపై ప్ర‌భావం చూపుతుంది&period; దీంతో à°¸‌రైన à°¸‌à°®‌యానికి ప్ర‌మోష‌న్లు రాక‌పోవ‌చ్చు&period; కొన్ని సంద‌ర్భాల్లో జాబ్ పోయేందుకు అవ‌కాశం ఉంటుంది కూడా&period; అలాంటి సంబంధాల గురించి తెలిసిన ఇత‌à°° వ్య‌క్తులు లేదా సంబంధంలోనే ఉన్న‌వారు ఎదుటి వారిని బ్లాక్ మెయిల్‌&comma; మోసం చేయ‌à°µ‌చ్చు&period; ఇద్ద‌రు ఉద్యోగుల à°®‌ధ్య ఏర్ప‌డే అలాంటి సంబంధాల‌ను అనువుగా తీసుకుని ఉన్న‌à°¤ స్థాయి సిబ్బంది వారికి à°µ‌చ్చే ప్ర‌మోష‌న్లు&comma; ఆఫ‌ర్ల‌ను కొట్టేయ‌à°µ‌చ్చు&period; క‌నుక ఎలా చూసినా ఇలాంటి సంబంధాలు మంచివి కావు&period; కాబ‌ట్టి సేఫ్‌గా à°®‌à°¨ దారిన à°®‌నం à°ª‌నిచేసుకుంటే బెట‌ర్‌&period; ఏమంటారు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts