వైద్య విజ్ఞానం

మ‌హిళ‌లు పీరియ‌డ్స్ వ‌చ్చాక ఎన్ని రోజుల‌కు శృంగారంలో పాల్గొంటే గ‌ర్భం దాల్చే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది జంట‌à°²‌కు సంతానం ఉండ‌డం లేదు&period; ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే దంప‌తుల‌కు అయితే పిల్ల‌లు అస‌లు పుట్ట‌డం లేదు&period; హెల్త్ ప్రాబ్ల‌మ్స్ ఏమీ ఉండ‌వు&period; కానీ పిల్ల‌లు ఎందుకు పుట్ట‌రో అర్థం కాదు&period; అయితే సంతానం కోసం ఎదురు చూస్తున్న దంప‌తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది&period; à°®‌హిళ‌లు పీరియ‌డ్స్ à°µ‌చ్చాక కొన్ని రోజుల‌కు శృంగారంలో పాల్గొంటే గ‌ర్భం దాల్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు&period; ఆ à°¸‌à°®‌యంలో à°®‌హిళ‌à°² à°¶‌రీరంలో కొన్ని మార్పులు కూడా క‌నిపిస్తాయ‌ట‌&period; వాటిని అర్థం చేసుకుని శృంగారంలో పాల్గొంటే అప్పుడు గ‌ర్భం దాల్చ‌à°µ‌చ్చు&period;&period; అని డాక్ట‌ర్లు చెబుతున్నారు&period; ఇక ఆ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°®‌హిళ‌లంద‌రికీ ఒకేలాంటి రుతుక్ర‌మం ఉండ‌దు&period; కొంద‌రు à°®‌హిళ‌à°²‌కు 28 రోజుల‌కు ఒక‌సారి పీరియ‌డ్స్ à°µ‌స్తాయి&period; కొంద‌రికి 30&comma; 32 రోజులు కూడా à°ª‌డుతుంది&period; అయితే పీరియ‌డ్స్ అయిన à°¤‌రువాత 10 నుంచి 15 రోజుల à°®‌ధ్య‌లో శృంగారంలో పాల్గొంటే గ‌ర్భం దాల్చే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇక ఈ à°¸‌à°®‌యంలో à°®‌హిళ‌à°²‌కు శృంగార కాంక్ష కూడా పెరుగుతుంది&period; బిజీగా&comma; ఆందోళ‌à°¨‌గా ఉండే à°®‌హిళ‌à°²‌కు ఈ కాంక్ష ఉండ‌క‌పోవ‌చ్చు&period; క‌నుక ఒత్తిడి&comma; ఆందోళ‌నల‌ను à°¤‌గ్గించుకుంటే ఆటోమేటిగ్గా à°®‌à°¨‌సు శృంగారం వైపున‌కు à°®‌ళ్లువుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48692 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;couple&period;jpg" alt&equals;"after periods of women what is the best time for meeting " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక ఈ à°¸‌మయంలో à°®‌హిళ‌లు ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తే శృంగారంలో పాల్గొన‌à°µ‌చ్చు&period; దీంతో గ‌ర్భం దాల్చే చాన్స్ అధికంగా ఉంటుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు&period; ఇక పీరియ‌డ్స్ à°µ‌చ్చాక 10 నుంచి 15 రోజుల à°®‌ధ్య‌లో à°®‌హిళ‌à°² ఛాతి లేదా à°¨‌డుము భాగంలో కాస్త నొప్పిగా కూడా ఉంటుంద‌ని అంటున్నారు&period; ఈ à°²‌క్ష‌ణాల‌ను గ‌à°®‌నించి శృంగారంలో పాల్గొంటే గ‌ర్భం దాల్చే అవ‌కాశాలు మెరుగు à°ª‌డతాయి&period; క‌నుక à°®‌హిళ‌లు అలా చేయాల‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts