Sugar : చ‌క్కెర లేదా తీపి ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటే.. మీ శ‌రీరంలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sugar &colon; సాధార‌ణంగా చాలా మంది రోజూ à°°‌క‌à°°‌కాల à°ª‌దార్థాల‌ను తింటుంటారు&period; భిన్న రుచులు ఉండే ఆహారాల‌ను తీసుకుంటుంటారు&period; ఈ క్ర‌మంలోనే కొంద‌రు తీపి అంటే ఇష్ట à°ª‌డితే కొంద‌రికి కారం అంటే ఇష్టం ఉంటుంది&period; కొంద‌రు పులుపు&comma; ఇంకొంద‌రు à°µ‌గ‌రు&period;&period; అంటే ఇష్టంగా తింటారు&period; అయితే తీపి అంటే ఇష్ట à°ª‌డే వారే à°¸‌à°¹‌జంగా ఎక్కువ‌గా ఉంటారు&period; ఈ క్ర‌మంలో వారు రోజూ తీపి లేదా చ‌క్కెరతో à°¤‌యారు చేసే à°ª‌దార్థాల‌ను తింటుంటారు&period; అయితే ఇలా తీపి à°ª‌దార్థాల‌ను అధికంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల అన‌ర్ధాలు సంభ‌విస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8623 size-full" title&equals;"Sugar &colon; చ‌క్కెర లేదా తీపి à°ª‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటే&period;&period; మీ à°¶‌రీరంలో ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;sweets&period;jpg" alt&equals;"if you are eating too much Sugar then these signs will appear " width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తీపి à°ª‌దార్థాల‌ను అధికంగా తీసుకోవ‌డం వల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో à°ª‌లు మార్పులు à°µ‌స్తాయి&period; à°®‌à°¨ à°¶‌రీరం కొన్ని à°²‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది&period; దీంతో à°®‌నం తీపి ఎక్కువ‌గా తింటున్నామ‌ని అర్థం చేసుకోవాలి&period; ఇక ఆ à°²‌క్ష‌ణాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8622" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;sugar&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"423" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; తీపి à°ª‌దార్థాల‌ను అధికంగా తింటుంటే&period;&period; ఇంకా తినాల‌పిస్తుంది&period; సాధార‌à°£ à°¸‌à°®‌యంలోనూ తీపి à°ª‌దార్థాల‌ను తినాల‌ని à°ª‌దే పదే కోరిక పుడుతుంది&period; మీరు తీపి à°ª‌దార్థాల‌ను అధికంగా తింటున్నార‌ని తెలియ‌జేసే à°²‌క్ష‌ణాల్లో ఇదొక‌టి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8624" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;sugar-cravings&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; తీపి లేదా చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే à°ª‌దార్థాల‌ను అధికంగా తింటే చ‌ర్మం à°¤‌à°¨ సాగే గుణాన్ని కోల్పోతుంది&period; దీంతో చ‌ర్మంపై త్వ‌à°°‌గా ముడ‌à°¤‌లు à°ª‌à°¡‌తాయి&period; వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌à°°‌గా à°µ‌స్తాయి&period; చ‌ర్మం ముడ‌à°¤‌లుగా క‌నిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; తీపి à°ª‌దార్థాల‌ను అధికంగా తింటే దంతాలు కూడా నొప్పిగా అనిపిస్తాయి&period; దంత క్ష‌యం ఏర్ప‌à°¡à°¿ అలా జ‌రుగుతుంది&period; దంతాలు పుచ్చు à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8625" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;teeth-pain&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; తీపి à°ª‌దార్థాల‌ను అధికంగా తినే వారిలో ఎల్ల‌ప్పుడూ గ్యాస్ à°¸‌à°®‌స్య ఉంటుంది&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాదు&period; ఆక‌లి ఉండ‌దు&period; అజీర్ణ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; ఎప్పుడూ తీపి à°ª‌దార్థాల‌నే తినాల‌ని అనిపిస్తుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; తీపి à°ª‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటే à°¶‌రీరంలో వాపులు à°µ‌స్తాయి&period; నీరు ఎక్కువ‌గా చేరుతుంది&period; అధికంగా à°¬‌రువు పెరుగుతుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8626" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;inflammation&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; తీపి à°ª‌దార్థాల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా à°¤‌యార‌వుతుంది&period; ఇది à°ª‌లు భాగాల్లో నిల్వ అవుతుంది&period; దీంతో పొట్ట‌&comma; తొడ‌లు&comma; పిరుదుల à°µ‌ద్ద కొవ్వు చేరి అవి లావుగా క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8056" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;belly-fat&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"816" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°²‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తుంటే మీరు తీపి à°ª‌దార్థాల‌ను అధికంగా తింటున్నార‌ని అర్థం&period; అందువ‌ల్ల వాటిని తిన‌డం à°¤‌గ్గించాలి&period; లేదా పూర్తిగా మానేయాలి&period; రోజూ శారీర‌క శ్ర‌à°® లేదా వ్యాయామం చేయాలి&period; పౌష్టికాహారం తీసుకోవాలి&period; కూర‌గాయ‌లు&comma; ఆకుకూర‌లు&comma; పండ్లు&comma; à°¨‌ట్స్ వంటి వాటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts