వైద్య విజ్ఞానం

క‌డుపులో మంట‌గా ఉంద‌ని అంటాసిడ్‌ల‌ను ఎక్కువ‌గా వాడుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ద్యం అతిగా సేవించ‌డం… ఒత్తిడి&period;&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు&period;&period; à°®‌సాలాలు&comma; కారం ఉన్న à°ª‌దార్థాలు ఎక్కువ‌గా తిన‌డం&period;&period; అల్స‌ర్లు&period;&period; à°¤‌దిత‌à°° అనేక కార‌ణాల à°µ‌ల్ల à°®‌à°¨‌లో అధిక శాతం మందికి క‌డుపులో మంట‌గా అనిపిస్తుంటుంది&period; అయితే క‌డుపులో మంట‌కు మెడిక‌ల్ షాపుల్లో దొరికే అంటాసిడ్ల‌ను చాలా మంది వాడుతుంటారు&period; కొంద‌రు టాబ్లెట్లు వేసుకుంటే&comma; కొంద‌రు అంటాసిడ్ సిర‌ప్‌à°²‌ను తాగుతుంటారు&period; అయితే నిజానికి అంటాసిడ్ల‌ను ఎక్కువ‌గా వాడ‌డం మంచిది కాదు&period; వాటితో à°®‌à°¨‌కు అనేక దుష్ప‌రిణామాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంటాసిడ్లు à°¸‌à°¹‌జంగానే క‌డుపులో మంట‌ను చాలా తేలిగ్గా&comma; త్వ‌à°°‌గా à°¤‌గ్గిస్తాయి&period; దీంతో క‌డుపులో మంట అనిపించ‌గానే చాలా మంది ఆ సిర‌ప్‌à°²‌ను డాక్ట‌ర్ ప్రిస్క్రిప్ష‌న్ లేకుండానే మెడిక‌ల్ షాపుల్లో కొని తీసుకువచ్చి తాగుతుంటారు&period; అయితే అంటాసిడ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల దీర్ఘ‌కాలంలో అవి à°ª‌నిచేయ‌కుండా పోతాయి&period; దీంతో à°¸‌à°®‌స్య ఇంకా ఎక్కువ‌వుతుంది&period; క‌డుపులో మంట పెరుగుతుంది&period; అప్పుడు అంటాసిడ్ల‌ను ఎన్నింటిని తీసుకున్నా à°«‌లితం ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65840 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;antacid&period;jpg" alt&equals;"if you are taking antacid tablets excessively then do this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అంటాసిడ్ల‌ను అధికంగా వాడ‌డం à°µ‌ల్ల చాలా త్వ‌à°°‌గా అల‌సిపోతుంటారు&period; ఎప్పుడూ నీర‌సంగా క‌నిపిస్తారు&period; ఒంట్లో à°¶‌క్తి లేన‌ట్లు అనిపిస్తుంది&period; ఏ à°ª‌ని చేయాల‌న్నా అల‌à°¸‌ట‌గా అనిపిస్తుంది&period; అలాగే ఒక్కోసారి విరేచ‌నాలు కూడా సంభ‌విస్తాయి&period; ఇక కొంద‌రికి తీవ్ర‌మైన à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఏర్ప‌డుతుంది&period; à°®‌లంలో రక్తం కూడా à°ª‌డుతుంది&period; కొంద‌రిలో విరేచ‌నం చాలా క‌ష్టంగా అవుతుంది&period; క‌నుక అంటాసిడ్ల‌ను ఎక్కువ‌గా వాడేవారు వాటి వాడ‌కాన్ని నియంత్రిస్తే మంచిది&period; లేదా డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు వాటిని వాడుకోవ‌చ్చు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts