వైద్య విజ్ఞానం

ఈ 7 ల‌క్ష‌ణాలు గ‌న‌క మీకు క‌నిపిస్తున్నాయా..? అయితే మీ లివ‌ర్ ఆరోగ్యం బాగాలేన‌ట్టే తెలుసా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలో లివ‌ర్ అనేది అతి పెద్ద అంత‌ర్గ‌à°¤ అవ‌యవం&period; ఇది చేసే à°ª‌నులు చాలా ముఖ్య‌మైన‌వి&period; à°¶‌క్తిని నిల్వ చేయ‌డం&comma; అవ‌à°¸‌రం ఉన్న‌ప్పుడు వాడ‌డం&comma; హార్మోన్ల‌ను కంట్రోల్ చేయ‌డం&comma; à°®‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డం వంటి అనేక à°ª‌నుల‌ను లివ‌ర్ చేస్తుంది&period; అయితే లివ‌ర్ చేసే à°®‌రో ముఖ్య‌మైన à°ª‌ని కూడా ఉంది&period; అదే&comma;à°¶‌రీరంలో ఉన్న విష à°ª‌దార్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంప‌డం&period; ఈ క్ర‌మంలో కొన్ని సార్లు లివ‌ర్ అనారోగ్యానికి గుర‌వుతుంది&period; దీంతో à°ª‌లు à°²‌క్ష‌ణాలు à°®‌à°¨‌కు క‌నిపిస్తాయి&period; వాటిని తెలుసుకుంటే చాలు&comma; లివ‌ర్ అనారోగ్య à°¸‌à°®‌స్య బారిన à°ª‌డింద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; దీంతో à°¤‌గిన విధంగా జాగ్ర‌త్త à°ª‌à°¡à°¿&comma; చికిత్స తీసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అయితే లివ‌ర్ చెడిపోయింద‌ని చెప్ప‌డానికి à°®‌à°¨ à°¶‌రీరంలో క‌నిపించే ఆ à°²‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; లివ‌ర్ వ్యాధి బారిన à°ª‌డ్డారంటే ఎల్ల‌ప్పుడూ తీవ్ర‌మైన అల‌à°¸‌ట ఉంటుంది&period; ఏ మాత్రం à°ª‌ని చేయ‌లేరు&period; నిస్స‌త్తువ‌గా ఉంటారు&period; చాలా వీక్‌గా ఉంటారు&period; ఏ à°ª‌నిచేయ‌క‌పోయినా అల‌సిపోయిన‌ట్టు ఉంటారు&period; వికారం ఉంటుంది&period; ఆక‌లి వేయ‌దు&period; à°¡‌యేరియా à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; దీన్ని బట్టి లివ‌ర్ చెడిపోయింద‌ని అనుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లివ‌ర్ వ్యాధి బారిన à°ª‌డ్డారంటే జాండిస్ అటాక్ అవుతుంది&period; చ‌ర్మం à°ª‌చ్చ‌గా మారుతుంది&period; క‌ళ్లు కూడా à°ª‌చ్చ‌గా à°¤‌యార‌వుతాయి&period; వికారం&comma; క‌డుపులో నొప్పి&comma; వాంతులు అవుతాయి&period; ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్రదించి à°¤‌గిన చికిత్స తీసుకోవాలి&period; à°¶‌రీరంలో హై కొలెస్ట్రాల్ ఉన్నా లివ‌ర్ వ్యాధి బారిన à°ª‌డ్డార‌ని తెలుసుకోవాలి&period; లివ‌ర్ à°¸‌రిగ్గా à°ª‌నిచేయ‌క‌పోతే à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది&period; దీంతో గుండె సంబంధ వ్యాధులు&comma; à°¡‌యాబెటిస్ à°µ‌స్తాయి&period; లివ‌ర్ à°¸‌రిగ్గా à°ª‌నిచేయ‌క‌పోతే à°°‌క్తం గ‌డ్డ క‌డుతుంది&period; à°°‌క్త నాళాల వాపు క‌నిపిస్తుంది&period; దీంతో లివ‌ర్ ఆరోగ్యం బాగాలేద‌ని అర్థం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79492 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;liver&period;jpg" alt&equals;"if you have these 7 signs and symptoms then your liver might be in danger " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లివ‌ర్ à°ª‌నిచేయ‌క‌పోతే ఆక‌లి à°¸‌రిగ్గా అవ‌దు&period; ఎందుకంటే à°®‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి à°¶‌క్తినందించేది లివ‌రే&period; à°®‌à°°‌లాంట‌ప్పుడు లివ‌ర్‌ à°ª‌నిచేయ‌క‌పోతే ఆక‌లి ఎలా అవుతుంది&comma; అవ‌దు క‌దా&period; క‌à°¨‌క ఆక‌లి à°¸‌రిగ్గా లేక‌పోతే లివ‌ర్ ఆరోగ్యం బాగాలేద‌ని తెలుసుకుని చికిత్స తీసుకోవాలి&period; లివ‌ర్ ఆరోగ్యం బాగా లేక‌పోతే పొట్ట‌&comma; కాళ్లు వాపున‌కు గుర‌వుతాయి&period; కానీ కొంద‌రు దీన్ని కొవ్వు అనుకుని భ్ర‌à°® à°ª‌à°¡‌తారు&period; అయితే అది కొవ్వు కాదు&period; నీరు&period; నీరు చేర‌డం à°µ‌ల్లే ఆయా భాగాల్లో వాపులు క‌నిపిస్తాయి&period; ఇలా క‌నిపించినా లివ‌ర్ బాగా లేద‌ని తెలుసుకోవాలి&period; లివ‌ర్ à°¸‌రిగ్గా à°ª‌నిచేయ‌క‌పోతే చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; ముఖ్యంగా చ‌ర్మంపై దుర‌à°¦‌లు&comma; à°¦‌ద్దుర్లు à°µ‌స్తాయి&period; చ‌ర్మ స్పెష‌లిస్టుకు చూపించి మందులు వాడినా à°¤‌గ్గ‌క‌పోతే అప్పుడు దాన్ని లివ‌ర్ à°¸‌à°®‌స్య‌గా గుర్తించి à°¤‌గిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts