Off Beat

ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత ప్ర‌మాద‌క‌ర‌స్థాయిలో కాలుష్య‌భ‌రితమైన న‌దులు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్నో వేల సంవ‌త్స‌రాల నుంచీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా à°¨‌దులు à°®‌నుగ‌à°¡‌లో ఉన్నాయి&period; ఏ దేశంలో ఉన్న నదులు అయినా అక్క‌à°¡à°¿ ప్ర‌జ‌à°² అవ‌à°¸‌రాల‌ను తీర్చే జీవ‌à°¨‌దులుగా మారాయి&period; తాగునీటికే కాదు&comma; సాగునీటికి ఇంకా అనేక ఇత‌à°° అవ‌à°¸‌రాల‌కు ఆయా à°¨‌దులు ప్ర‌జ‌à°²‌కు ఉప‌యోగ‌à°ª‌డుతున్నాయి&period; అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న à°¨‌దుల‌న్నింటిలో కొన్ని మాత్రం అత్యంత దీనావ‌స్థ‌లో కొట్టుమిట్టాడుతున్నాయి&period; ప్ర‌మాద‌క‌à°° వ్య‌ర్థాల‌తో కాలుష్యానికి ఆవాసాలుగా మారాయి&period; ప్ర‌భుత్వాలు à°ª‌ట్టించుకోక‌పోవ‌డంతో అవి రోజు రోజుకీ ఇంకా దీనావ‌స్థ‌కు చేరుకుంటున్నాయి&period; అయినా వాటిలోని నీటిని ఉప‌యోగిస్తూ జ‌నాలు తీవ్ర అనారోగ్యాల‌కు గుర‌à°µ‌à°¡‌మే కాదు&comma; ప్రాణాలను కూడా కోల్పోతున్నారు&period; జ‌నాల‌ను అలా à°¸‌à°®‌స్య‌ల్లోకి నెట్టివేస్తున్న అలాంటి కాలుష్య‌పు à°¨‌దులు ప్ర‌పంచంలో ఎక్క‌డెక్క‌à°¡ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హ్యాన్ à°°à°¿à°µ‌ర్… ఈ à°¨‌ది చైనాలో ఉంది&period; ఆ à°¨‌ది మొత్తం ఆల్గే విపరీతంగా పెరిగిపోయింది&period; అయినా ఆ నీటినే అక్క‌à°¡à°¿ ప్ర‌జ‌లు వాడుతున్నారు&period; అక్క‌à°¡à°¿ ప్ర‌భుత్వం ఆ à°¨‌ది à°ª‌à°°à°¿à°°‌క్ష‌à°£ కోసం ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదు&period; ది సిటారం à°°à°¿à°µ‌ర్‌… ఈ à°¨‌ది ఇండోనేషియ‌లో ఉంది&period; ప్ర‌పంచంలోనే అత్యంత ఎక్కువ కాలుష్యంతో నిండిన à°¨‌ది ఇది&period; 50 à°²‌క్ష‌à°² మంది ఈ నది నీటిని ఇంకా ఉప‌యోగిస్తూనే ఉన్నారు&period; ఈ à°¨‌దిలో జ‌రుగుతున్న కాలుష్యం à°µ‌ల్ల ఏటా 50వేల మంది చ‌నిపోతున్నారు కూడా&period; అయినా అక్క‌à°¡à°¿ ప్ర‌భుత్వం ఏ మాత్రం à°ª‌ట్టించుకోవ‌డం లేదు&period; ది కుయ‌హోగా à°°à°¿à°µ‌ర్‌… అమెరికాలోని క్లీవ్ ల్యాండ్‌లో ఈ à°¨‌ది ఉంది&period; 1969లో ఈ à°¨‌దిపై ఉన్న రెండు రైల్ క‌మ్ రోడ్ బ్రిడ్జిల‌కు నిప్పు అంటుకుంది&period; దీంతో ఆ కాలుష్యమంతా à°¨‌దిలోకి చేరి ఇప్ప‌టికీ ఆ à°¨‌ది అలాగే ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79487 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;han-river&period;jpg" alt&equals;"these are the top most polluted rivers in the world " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గంగా à°¨‌ది… à°®‌à°¨ దేశంలో ఉన్న అత్యంత à°ª‌విత్ర‌మైన à°¨‌దుల్లో ఒకటిగా దీన్ని భావిస్తారు&period; హిందువులు ఈ à°¨‌దిలో మునిగితే à°¤‌à°® పాపాలు తొల‌గిపోయి&comma; పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయ‌ని à°¨‌మ్ముతారు&period; అందులో భాగంగానే వారు గంగాన‌దిలో పుణ్య స్నానాలు ఆచ‌రిస్తారు&period; అయితే ప్ర‌స్తుతం ఈ à°¨‌దిలో కాలుష్యం విప‌రీతంగా పెరిగిపోయింది&period; దీంతో అందులో స్నానం చేసే వారికి తీవ్ర అనారోగ్యాలు క‌à°²‌గ‌మే కాదు&comma; కొంద‌రికైతే ప్రాణాంత‌క క్యాన్స‌ర్ కూడా à°µ‌స్తున్న‌à°¦‌ట‌&period; అయినా ప్ర‌భుత్వాలు గంగా à°¨‌ది శుభ్ర‌à°¤ గురించి నిర్ల‌క్ష్యం వహిస్తూనే à°µ‌స్తున్నాయి&period; హువాంగ్‌పు à°°à°¿à°µ‌ర్‌… ఈ à°¨‌ది కూడా చైనాలోనే ఉంది&period; షాంగై వాసులు ఈ à°¨‌దిని నీటిని ఉప‌యోగిస్తున్నారు&period; అయితే 2013లో ఈ à°¨‌దిలో చ‌నిపోయిన 16వేల పందుల‌ను à°ª‌డేశార‌ట‌&period; దీంతో ఆ వ్య‌ర్థాలు ఇప్ప‌టికీ అలాగే ఉన్నాయ‌ట‌&period; అయినా ఈ à°¨‌ది నీళ్ల‌ను ప్ర‌జ‌లు తాగుతూనే ఉన్నారు&period; రోగాల బారిన à°ª‌డుతూనే ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ది జియాన్హె à°°à°¿à°µ‌ర్‌… చైనా దేశంలోనే ఈ à°¨‌ది ఉంది&period; చూసేందుకు ఈ à°¨‌దిలో నీరు అచ్చం à°°‌క్తం లాగే ఉంటుంది&period; కానీ అది à°°‌క్తం కాదు&period; à°ª‌క్క‌నే ఉన్న ఓ కెమిక‌ల్ ప్లాంట్ వారు ఇందులోకి ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌ర్థాల‌ను డంప్ చేస్తుంటారు&period; అందువల్లే ఆ à°¨‌ది నీరు à°°‌క్తం రంగులో ఎర్ర‌గా ఉంటుంది&period; à°®‌రిలావో à°°à°¿à°µ‌ర్‌… ఫిలిప్పీన్స్‌లో ఈ à°¨‌ది ఉంది&period; అత్యంత కాలుష్య‌à°­‌à°°à°¿à°¤‌మైన à°¨‌దిగా ఇది పేరు గాంచింది&period; అయిన‌ప్ప‌టికీ దీని నీటిని 2&period;50 à°²‌క్ష‌à°² మంది వాడుతూనే ఉన్నారు&period; రోగాల బారిన à°ª‌డుతూనే ఉన్నారు&period; ది à°®‌టాంజా రియాచుయెలో à°°à°¿à°µ‌ర్‌… అర్జెంటీనాలో ఉన్న ఈ à°¨‌దిలో కాలుష్యం స్థాయిలు ఏవిధంగా ఉన్నాయంటే… ఈ à°¨‌దిలో 30 à°²‌క్ష‌à°² ట‌న్నుల వ్య‌ర్థాలు ఉన్న‌ట్టు గుర్తించారు&period; చెత్త‌&comma; కెమిక‌ల్ à°ª‌దార్థాలే ఇందులో ఎక్కువ‌గా డంప్ చేస్తున్నారు&period; à°¦‌గ్గ‌ర్లో ఉన్న ఎన్నో పెట్రోలియం కంపెనీలు ఇందులోకి వ్య‌ర్థాల‌ను పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-79488" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;the-niger-river-delta&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ది నైజ‌ర్ à°°à°¿à°µ‌ర్ డెల్టా… నైజీరియాలో ఉన్న ఈ నదిలో మొత్తం ఆయిల్ వ్య‌ర్థాలే ఉంటాయి&period; అక్క‌à°¡à°¿ ప్ర‌భుత్వం à°¨‌ది à°ª‌à°°à°¿à°°‌క్ష‌à°£‌గా ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో పెట్రోలియం కంపెనీల‌కు ఆడింది ఆట‌గా మారింది&period; దీని à°µ‌ల్ల ఎన్నో à°²‌క్ష‌à°² మంది జ‌నాలు అనారోగ్యాల బారిన à°ª‌డుతున్నారు&period; ది à°ª‌సిగ్ à°°à°¿à°µ‌ర్‌… ఫిలిప్పీన్స్ లోనే ఈ à°¨‌ది కూడా ఉంది&period; ఈ à°¨‌దిలో ఎంత‌గా వ్య‌ర్థాలు పేరుకుపోయాయంటే నిజంగా రోత అనే à°ª‌దం కూడా దీనికి వాడ‌డం చాలా à°¤‌క్కువే అవుతుంది&period; అన్ని వ్య‌ర్థాలు ఈ à°¨‌దిలో ఉంటాయి&period; రెడ్ à°°à°¿à°µ‌ర్‌… వెజ్‌ఝువోలో ఈ à°¨‌ది ఉంది&period; దీని నీరు అంతా à°°‌క్తం రంగులో ఎరుపుగా ఉంటుంది&period; అయితే అది వ్య‌ర్థాల కార‌ణంగా à°µ‌చ్చింది&period; అయినా దాని నీటినే ప్ర‌జ‌లు తాగుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ది à°°à°¿à°µ‌ర్స్ ఆఫ్ రియో… బ్రెజిల్ లో ఈ à°¨‌ది ఉంది&period; ఇందులో ఉండే కొన్ని కోట్ల సంఖ్య‌లో జ‌à°²‌చ‌రాలు ఏటా చ‌నిపోతున్నాయి&period; అందుకు ఇందులో ఏర్ప‌డుతున్న కాలుష్యమే కార‌ణం&period; à°¯‌మునా à°¨‌ది… ఇక చివ‌రిగా à°¯‌మునా à°¨‌ది&period; à°®‌à°¨ దేశంలో గంగా à°¨‌ది à°¤‌రువాత à°­‌క్తులు అత్యంత ఎక్కువ‌గా పుణ్య స్నానాలు ఆచ‌రించేది ఇందులోనే&period; ఉత్త‌à°° భార‌తదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉత్ప‌న్న‌à°®‌య్యే అనేక చెత్త‌&comma; వ్య‌ర్థాలు&comma; మురికి నీరు అంతా ఇందులోకి డంప్ అవుతోంది&period; à°«‌లితంగా ఈ à°¨‌దిలో స్నానం చేసే వారికి ప్రమాద‌క‌à°° వ్యాధులు à°µ‌స్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts