వైద్య విజ్ఞానం

మీ గుండె వేగంగా కొట్టుకుంటుందా ? అందుకు కార‌ణాలివే తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు మీ గుండె వేగంగా కొట్టుకుందేమోన‌ని అనుమానంగా ఉందా &quest; బీపీ చెక్ చేయించుకుంటే ఎక్కువ‌గా ఉందా &quest; మీ గుండె గ‌à°¨‌క నిమిషానికి 100 సార్ల క‌న్నా ఎక్కువ‌గా కొట్టుకుంటే దాన్ని టాకీకార్డియా &lpar;tachycardia&rpar; అంటారు&period; అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుంది &quest; అంటే&period;&period; గుండె నుంచి à°¶‌రీరంలోని ఇత‌à°° అవ‌à°¯‌వాల‌కు à°°‌క్తం à°¸‌à°°‌à°«‌à°°à°¾ అయ్యేందుకు ఒక à°°‌క‌మైన ఎల‌క్ట్రిక‌ల్ ఇంప‌ల్స్ &lpar;విద్యుత్ ప్ర‌వాహం&rpar; à°¸‌హాయ à°ª‌డుతుంది&period; ఈ విద్యుత్ ప్ర‌వాహంలో ఏవైనా తేడాలు à°µ‌స్తే అప్పుడు గుండె అసాధార‌à°£ రీతిలో వేగంగా కొట్టుకుంటుంది&period; కానీ ఇలా జ‌à°°‌గ‌డానికి చాలా à°µ‌à°°‌కు à°®‌నం చేసే à°¤‌ప్పులే కార‌ణం&period; అవును&period;&period; à°®‌నం à°®‌à°¨ జీవ‌à°¨ విధానంలో చేసే à°¤‌ప్పులే మన గుండె వేగంగా కొట్టుకోవడానికి కార‌à°£‌à°®‌వుతున్నాయి&period; అవేమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కెఫీన్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీ&comma; కాఫీ&comma; కూల్ డ్రింక్స్&comma; చాకొలెట్ల‌లో కెఫీన్ ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిని నిత్యం ఎక్కువ‌గా తీసుకుంటే à°¶‌రీరంలో కెఫీన్ మోతాదు పెరుగుతుంది&period; దీంతో à°°‌క్తపోటు పెరుగుతుంది&period; à°«‌లితంగా గుండె వేగంగా కొట్టుకుంటుంది&period; క‌నుక ఈ à°ª‌దార్థాల‌ను మోతాదులో తీసుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°®‌ద్య‌పానం&comma; ధూమ‌పానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ద్యపానం&comma; ధూమ‌పానం చేసే వారిలో కూడా గుండె అసాధార‌à°£ రీతిలో వేగంగా కొట్టుకుంటుంది&period; ఈ అల‌వాట్లు ఉన్న‌వారికి గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశం కూడా ఎక్కువ‌గా ఉంటుంద‌ని à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65735 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;heart-beat&period;jpg" alt&equals;"if your heart is beating fast then know the reasons " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; మెడిసిన్లు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌రువు à°¤‌గ్గించే డైట్ పిల్స్‌&comma; జ‌లుబు&comma; à°¦‌గ్గు మెడిసిన్లతోపాటు కొకెయిన్ ఎక్కువ‌గా తీసుకునే వారిలోనూ ఇలాగే గుండె వేగంగా కొట్టుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఇత‌à°° కార‌ణాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">న్యుమోనియా&comma; ఊపిరితిత్తుల్లో బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ రావ‌డం&comma; లంగ్ క్యాన్స‌ర్ వంటి à°ª‌లు ఇత‌à°° కార‌ణాల à°µ‌ల్ల కూడా గుండె వేగంగా కొట్టుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాకీకార్డియా à°µ‌చ్చిన వారిలో à°°‌క్త‌హీన‌à°¤ క‌నిపిస్తుంది&period; అలాగే à°¶‌రీరంలో à°ª‌లు భాగాల్లో ఒక్కోసారి తీవ్ర à°°‌క్త స్రావం అవుతుంది&period; థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌లు ఉంటాయి&period; ఈ à°²‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా క‌నిపిస్తే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే వైద్యుడిని క‌లిసి చికిత్స తీసుకోవాలి&period; అలాగే ఆరోగ్య‌క‌à°°‌మైన జీవ‌à°¨‌శైలికి మార‌డం ద్వారా కూడా గుండె వేగంగా కొట్టుకోవ‌డాన్ని à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; నిత్యం వ్యాయామం చేయ‌డం&comma; à°¸‌రైన à°¸‌à°®‌యానికి పౌష్టికాహారం తీసుకోవ‌డం&comma; à°¤‌గిన‌న్ని గంట‌à°² పాటు నిద్రించ‌డం చేస్తే గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts