Covid 19 Anti Body Test : అసలు కోవిడ్‌ 19 యాంటీ బాడీ టెస్టు అంటే ఏమిటి ? దీన్ని ఎవరు చేయించుకోవాలి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Covid 19 Anti Body Test &colon; గత రెండేళ్ల నుంచి కరోనా వైరస్‌ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది&period; అనేక వేరియెంట్ల రూపంలో మార్పులు చెంది&period;&period; పెద్ద ఎత్తున ప్రజలకు సోకింది&period; దీంతో కొన్ని కోట్ల మంది కరోనా కారణంగా అసువులు బాసిపోయారు&period; అయినప్పటికీ ఈ మహమ్మారి ప్రభావం ఇంకా పోలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8045 size-full" title&equals;"Covid 19 Anti Body Test &colon; అసలు కోవిడ్‌ 19 యాంటీ బాడీ టెస్టు అంటే ఏమిటి &quest; దీన్ని ఎవరు చేయించుకోవాలి &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;covid-anti-body-test&period;jpg" alt&equals;"what is Covid 19 Anti Body Test who should take it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం ఒమిక్రాన్‌ రూపంలో కరోనా మరోమారు పంజా విసురుతోంది&period; ఇది అంత ప్రాణాంతకం కానట్లు తెలుస్తున్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి గత వేరియెంట్ల కన్నా ఎక్కువగా ఉండడం కలవరపెడుతోంది&period; దీని వల్ల మరిన్ని వేరియెంట్లు పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కరోనా నేపథ్యంలో మనకు తరచూ వినబడుతున్న మాట&period;&period; యాంటీ బాడీ టెస్టు&period; ఇంతకీ అసలు ఇదేమిటి &quest; దీన్ని ఎవరు చేయించుకోవాలి &quest; దీని వల్ల ఏం తెలుస్తుంది &quest; అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాంటీ బాడీ టెస్టును ఎప్పుడైనా చేయించుకోవచ్చు&period; దీనికి ఉపవాసం ఉండాల్సిన పనిలేదు&period; రక్త నమూనా ఆధారంగా ఈ టెస్టు చేస్తారు&period; ఇందులో కోవిడ్‌ యాంటీ బాడీ ఐజీజీ&comma; యాంటీ బాడీస్‌ టోటల్‌ అని రెండు టెస్టులు ఉంటాయి&period; ఒక టెస్టు చేస్తే రెండు రిజల్ట్స్‌ వస్తాయి&period; రిజల్ట్స్‌ వచ్చేందుకు సుమారుగా 24 నుంచి 48 గంటల సమయం పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం చాలా డయాగ్నస్టిక్‌ సెంటర్లలో&comma; హెల్త్‌ యాప్‌లలో కోవిడ్‌ యాంటీ బాడీ టెస్టులను చేస్తున్నారు&period; హెల్త్‌ యాప్‌లలో అయితే డిస్కౌంట్‌లకే రూ&period;400 నుంచి రూ&period;600 వరకు ఈ టెస్టును చేస్తున్నారు&period; టెస్ట్‌ బుక్‌ చేస్తే యాప్‌కు చెందిన సిబ్బంది ఇంటికే వచ్చి శాంపిల్‌ తీసుకుంటారు&period; తరువాత 24 నుంచి 48 గంటల్లో రిపోర్టులను ఈ-మెయిల్‌కు పంపిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8044 size-full" title&equals;"Covid 19 Anti Body Test &colon; అసలు కోవిడ్‌ 19 యాంటీ బాడీ టెస్టు అంటే ఏమిటి &quest; దీన్ని ఎవరు చేయించుకోవాలి &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;covid-anti-body-test-1&period;jpg" alt&equals;"what is Covid 19 Anti Body Test who should take it " width&equals;"1200" height&equals;"799" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక యాంటీ బాడీ టెస్టు వల్ల మన శరీరంలో యాంటీ బాడీలు ఉన్నాయా&comma; లేదా&period;&period; అనే విషయాలు తెలుసుకోవచ్చు&period; కోవిడ్‌ నుంచి రికవరీ అయిన వారు తమలో యాంటీ బాడీలు ఉన్నాయా&comma; లేదా అని తెలుసుకునేందుకు ఈ టెస్టును చేయించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత యాంటీ బాడీలు తయారవుతాయి&period;&period; కనుక వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు తమలో యాంటీ బాడీలు ఉన్నాయా&comma; లేదా&period;&period; అని తెలుసుకునేందుకు ఈ టెస్టును చేయించుకోవచ్చు&period; యాంటీ బాడీలు ఉంటే వ్యాక్సిన్‌ పనిచేస్తుందని అర్థం&period; అయితే కొందరిలో యాంటీ బాడీలు ఏర్పడవు&period; దీంతో టెస్టుల్లో నెగెటివ్‌ వస్తుంది&period; అంతమాత్రం చేత వ్యాక్సిన్‌ పనిచేయడం లేదని అనుకోరాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక వ్యాక్సిన్‌ తీసుకోన‌ప్పటికీ&period;&period; తమకు కోవిడ్‌ వచ్చి పోయిందా&period;&period; అన్న విషయాన్ని నిర్దారించుకునేందుకు యాంటీ బాడీల టెస్టు చేయించుకోవచ్చు&period; అలాంటి వారిలో యాంటీ బాడీలు ఉంటే వారికి కోవిడ్‌ వచ్చి పోయిందని తెలుస్తుంది&period; అంటే&period;&period; వారిలో ఇమ్యూనిటీ బాగా ఉన్నట్లు లెక్క&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ టెస్టు పూర్తి స్థాయిలో కచ్చితత్వంతో కూడుకున్నది కాదు&period; కానీ ఒక అంచనా కోసం ఈ టెస్టును చేయించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts